సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము
(ఆంధ్ర విజ్ఞాన కోశము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము తెలుగు భాషలో ప్రచురించబడిన విజ్ఞాన సర్వస్వము . దీనిని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి, హైదరాబాదు ప్రచురించినది. దీని సంపాదకవర్గానికి అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త మామిడిపూడి వెంకటరంగయ్య గారు వ్యవహరించారు.[1] [2]ఈ విజ్ఞానకోశ ప్రచురణ విషయము 1958 ప్రాంతములందు ఉస్మానియా విశ్వవిద్యాలయ మహా భవనమున నొకమూల చిన్న గదిలో తళుక్కుమని మెరసినది. దీని ధ్యేయమును ప్రకాశకు లొకచోట ఈ విధముగ చెప్పినారు : "విశ్వ విజ్ఞానమును సంజే పరూపములో ఆంధ్రకుటీర ప్రాంగ ణములకు గొని వచ్చుటే ఈ కోశము యొక్క లక్ష్యము."
సంపుటములు
[మార్చు]- మొదటి సంపుటము (అ-ఆర్ష) (906 పేజీలు) : 1958.
- రెండవ సంపుటము (887 పేజీలు) : 1960.
- మూడవ సంపుటము(820 పేజీలు) : 1962.
- నాలుగవ సంపుటము (784 పేజీలు) : 1964.
- అయిదవ సంపుటము (758 పేజీలు) : 1966.
- ఆరవ సంపుటము (723 పేజీలు) : 1969.
మూలాలు
[మార్చు]- ↑ మామిడిపూడి వేంకటరంగయ్య(సం.) (1958). ఆంధ్ర విజ్ఞాన కోశము (మొదటి సంపుటము).
- ↑ gdurgaprasad (2023-04-07). "–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం )". సరసభారతి ఉయ్యూరు (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.
బయటి లింకులు
[మార్చు]- సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, మొదటి సంపుటము భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.
- ఆర్కీవులో మొదటి భాగము ప్రతి.
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |