వడోదర లోక్‌సభ నియోజకవర్గం
(వడోదర లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వడోదర లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 22°10′48″N 73°7′12″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,22.18,73.12,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8B%E0%B0%A6%E0%B0%B0_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4148798&groups=_c955346c58ed4fa5bcfead2c70c12c447e57a821)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/66/Narendra_Modi_2021_%28cropped%29.jpg/220px-Narendra_Modi_2021_%28cropped%29.jpg)
వడోదర గుజరాత్ లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో 7 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా స్వతంత్ర పార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]- 1957: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1962: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1967: పాషాభాయి పటేల్ (స్వతంత్రపార్టీ)
- 1971: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1977: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1980: రంజిత్ సిన్హ్ గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1984: రంజిత్ సిన్హ్ గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1989: ప్రకాశ్ బ్రహ్మ్ భట్ (జనతాదళ్)
- 1991: దీపికా చిఖాలియా (భారతీయ జనతా పార్టీ)
- 1996:సత్యజిత్ సిన్హ్ గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1998: జయాబెన్ థక్కర్ (భారతీయ జనతా పార్టీ)
- 1999: జయాబెన్ థక్కర్ (భారతీయ జనతా పార్టీ)
- 2004: జయాబెన్ థక్కర్ (భారతీయ జనతా పార్టీ)
- 2009: బాలకృష్ణ ఖండూరావ్ శుక్లా (భారతీయ జనతా పార్టీ)