అంగిలి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| అంగిలి | |
|---|---|
| Head and neck. | |
| Palate exhibiting torus palatinus. | |
| లాటిన్ | palatum |
| గ్రే'స్ | subject #242 1112 |
| MeSH | Palate |
అంగిలి లేదా తాలువు (Palate) నోరు లోని పైభాగము. అంగిలిలో కొంతభాగం మెత్తగాను, మరికొంతభాగం గట్టిగాను ఉంటుంది. మెత్తని భాగాన్ని మెత్తని అంగిలి (Soft palate) అని, గట్టి భాగాన్ని గట్టి అంగిలి (Hard palate) అని పిలుస్తారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
|
|||||||||||||||||||||||