అంజలి (నటి)
వికీపీడియా నుండి
(అంజలి (తమిళ నటి) నుండి దారిమార్పు చెందింది)
| అంజలి | |
| జన్మనామం | |
|---|---|
| పుట్టినతేదీ | సెప్టెంబర్ 11 1982 (వయసు 29) |
| జన్మస్థలం | రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము. |
| వృత్తి | నటీమణి, మోడల్. |
అంజలి (ఆంగ్లము: Anjali) తమిళ సినిమాలలో నటిస్తున్న ఒక భారతదేశ నటీమణి మరియు మోడల్.
ఈమె నటించిన పాత్రల్లో రెండు చిన్న తెలుగు సినిమా లో నటించిన సమయంలో 2007 సంవత్సరంలొ కట్రదు తమిళ్ అనే తమిళ సినిమా తొ పరిచయమైయ్యరు. ఆనంది అనే పాత్రలొ చాల అర్బుతంగ నటించడంతొ ఉత్తమ నూతన నటిగా దక్షిణ ప్రాంత ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2010 లొ అంగాడితెరు అనే సినిమా లొ కని గా నటించి ఆ సంవత్సరంలోని ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల తరువాత అత్యుత్తమ యువ నటిగా తమిళ సినిమా ప్రపంచంలో గుర్తింపు పొందారు.[1] మరియు ప్రదర్శన ఆధారిత పాత్రలలో నటిస్తు ప్రసిద్ధి చెందుతున్నారు. [2][3][4]
విషయ సూచిక |
[మార్చు] అవార్డులు
[మార్చు] దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డులు
- 2008: ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు - కట్రదు తమిళ్
- 2010: ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళ్ - అంగాడితెరు
[మార్చు] విజయ్ అవార్డులు
- 2008: ఉత్తమ నూతన నటీమణి - కట్రదు తమిళ్ [5]
- 2011: ఉత్తమ నటీమణి - అంగాడితెరు
[మార్చు] ఇతర అవార్డులు
- 2011: ఉత్తమ నటిగా విగడన్ అవార్డు - అంగాడితెరు
- 2011: ఉత్తమ నటిగా తమిళ సినిమా ప్రెస్ అవార్డు - గాడితెరు
[మార్చు] మూలాలు
- ↑ Anjali eyeing mass films?. Sify.com. తీసుకొన్న తేదీ: 2011-09-21.
- ↑ Anjali wants to do commercial cinema - Times of India. Articles.timesofindia.indiatimes.com (2011-01-17). తీసుకొన్న తేదీ: 2011-09-21.
- ↑ I want people to say there's no one like me. Rediff.com (2011-09-15). తీసుకొన్న తేదీ: 2011-09-21.
- ↑ Image makeover for Anjali - Times of India. Articles.timesofindia.indiatimes.com. తీసుకొన్న తేదీ: 2011-09-21.
- ↑ Reliance Mobile Vijay Awards - The Awards Ceremony. Star Vijay. తీసుకొన్న తేదీ: 2009-03-27.
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Anjali పేజీ