అండాశయము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| Ovary | |
|---|---|
| Internal reproductive organs of human female | |
| లాటిన్ | ovarium |
| గ్రే'స్ | subject #266 1254 |
| ధమని | ovarian artery, uterine artery |
| సిర | ovarian vein |
| లింఫు | lumbar lymph nodes |
| MeSH | Ovary |
| Dorlands/Elsevier | o_09/12603251 |
అండాశయము (Ovary) స్త్రీ జననేంద్రియాలలో అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు కటి ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి ఒక అండం చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం శుక్రంతో ఫలదీకరణంచెంది గర్భకోశంలో పిండంగా తయారవుతుంది.
|
|||||||||||||||||||||||