అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8,1914 కొరకు జర్మన్ ప్రచారపత్రం; తెలుగు అనువాదం (ఆంగ్లం నుండి): “ మహిళలకు ఓటు హక్కు ఇవ్వండి. మహిళా దినోత్సవం మార్చి 8,1914. ఇప్పటిదాక హేతుబద్ధం కాని నమ్మకాలు మరియు ప్రతిస్పందన భావాలు మహిళలకు పూర్తి పౌర హక్కులను ఇవ్వలేదు. వీరు కార్మికులుగా,తల్లులుగా,పౌరులుగా వారి విధులను పూర్తిగా నిర్వర్తిస్తూ మరియు రాష్ట్రానికి మరియు దేశానికి పన్నులను చెల్లిస్తున్నారు. ఈ సహజమైన మానవ హక్కు కొరకు పోరాటం, ప్రతి మహిళ మరియు ప్రతి కార్మిక మహిళ యొక్క ధృఢమైన, తడబాటులేని ఉద్దేశం కావాలి. దీనికొరకు కొద్ది క్షణాల విశ్రాంతికికూడా ఆగేపనిలేదు.మహిళలు మరియు యువతుల్లారా ఈ 9వ మహిళల బహిరంగసమావేశానికి ఆదివారం, మార్చి 8, 2014 న సాయంత్రం 3 గంటలకురండి ” [1]
జరుపుకొనేవారు ప్రపంచవ్యాప్తంగా
రకం అంతర్జాతీయ
ప్రాముఖ్యత పౌరహక్కుల జాగృతి దినోత్సవం
మహిళలు మరియు యువతుల దినోత్సవం
లైంగికత్వ దినోత్సవం
ధనాత్మక విచక్షణ దినోత్సవం
జరుపుకొనే రోజు 8 మార్చి
సంబంధిత పండుగ సార్వత్రిక బాలల దినోత్సవం, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, అంతర్జాతీయ కార్మికులదినోత్సవం

మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.[2] వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమలగురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటన గా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు యూరప్, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో, ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం మరియు వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించినవిధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు.

ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఆచరిస్తారు.

చరిత్ర[మార్చు]

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగో లో మే 3, 1908; న్యూయార్క్ లో ఫిభ్రవరి 28, 1909 మరియు ఫిభ్రవరి 27, 1910 [3][4]

రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగష్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది.అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.[5][6] 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకుఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు[7] తదుపరి సంవత్సరం మార్చి 19, 1911న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో మార్చి 19, 1911 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి.[5] వియన్నా లో రింగ్ స్ట్రాసె లో ప్రదర్శన చేశారు.[5] మహిళలు ఓటుహక్కు మరియు ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు..[2] అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనేవున్నారు.[5]

ఆస్ట్రియా లోని Builders Labourers Federation , మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది ).

1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు. [4] అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. [4][8] 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు. [8][9]

1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్ లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8). [2] ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్దం మరియు రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు మరియు శాంతి' డిమాండుగా వ్యవహరించారు. [4] లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".[8]

అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు.[10] అక్టోబర్ 1, 1949 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.[11]

అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.[12]

1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.[4] ఆమె పరిశోధన 1984 లో కెనడాలో La Journée internationale dês femmes ou les vrais dates des mystérieuses origines du 8 de mars jusqu'ici embrouillés, truquées, oubliées : la clef dês énigmes. La vérité historique" Montreal: Les éditions du remue ménage.[8] పేరుతో ప్రచురింపబడింది.

భారతదేశంలో మహిళా హక్కుల పోరాటం[మార్చు]

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది[13]. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు మరియు మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం మరియు నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది[14].nmbంకిస్ఫ్ంహ్ల్;ఫ్ర్5త్గ్ర్5ఎస్ర్6త్57య్56ధ్స్గ్స్ర్దుర్త్గ్ఘువ్క్వ్స్ఫ్ర4656ఇక్జ్గ్యు7య్ద్ఫ్ర్దుకుయ్గ్సీ5య్హ్బి.లిఓఇరక్వ్వ్

యు.యెస్.ఎ లో అధికారిక గుర్తింపు[మార్చు]

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవమునకు ఐక్యరాజ్య సమితి అధికారిక నేపధ్యములు[మార్చు]

Year UN Theme[15]
1996 గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట
1997 మహిళలు మరియి the peace Table
1998 మహిళలు మరియు మానవ హక్కులు
1999 మహిళలపై హింసలేని ప్రపంచం
2000 శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట
2001 మహిళలు మరియు శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట
2002 నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు మరియు అవకాశాలు
2003 లింగ సమానత్వం మరియు Gender Equality and the సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు
2004 మహిళలు మరియు హెచ్.ఐ.వి / ఎయిడ్స్
2005 తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట
2006 నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు
2007 మహిళలు మరియు బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట
2008 Investing in Women and Girls
2009 Women and Men United to End Violence Against Women and Girls
2010 Equal Rights, Equal Opportunities: Progress for All
2011 Equal Access to Education, Training, and Science and Technology: Pathway to Decent Work for Women
2012 Empower Rural Women, End Poverty and Hunger
2013 A Promise is a Promise: Time for Action to End Violence Against Women
2014 Equality for Women is Progress for All

2010 అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

On the occasion of 2010 International Women's Day the International Committee of the Red Cross (ICRC) drew attention to the hardship displaced women endure. The displacement of populations is one of the gravest consequences of today's armed conflicts. It affects women in a host of ways.[16]

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

[[File:Lt Col Pam Moody.jpg|thumb| 2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళలతో యు.యస్. ఆర్మీ అధికారిణి, లుటినెంట్ కర్నల్ పామ్ మూడీ!

సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు.[17] 2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి .[18] యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి 2011 ని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. [17] రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా "100 Women Initiative: Empowering Women and Girls through International Exchanges", ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు.[19] ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు.[20] పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.[citation needed]

ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.commemorative coin.

ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు మరియు మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- " బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు".[21]

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా యునైటెడ్ నేషన్స్ “గ్రామీణ మహిళా స్వశక్తీకరణ –ఆకలి పేద రిక నిర్మూలన” ని థీమ్ గా ఎంచుకుంది. [22] In that year, Oxfam America invited people to celebrate inspiring women in their lives by sending a free International Women's Day e-Card or honoring a woman whose efforts had made a difference in the fight against hunger and poverty with Oxfam's International Women's Day award.[23]

2012 మహిళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్.సి. వారు, సైనిక దళాల్లో చనిపోయిన వారి తల్లుల భార్యల సంక్షేమానికి కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహిళలకు సమాజం లో చాలా ఆర్ధిక మరియు సామాజిక సమస్యలు ఎదురవుతుంటాయి. ఐ.సి.ఆర్.సి. వారు, తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యులకి తెలపడం చాలా ముఖ్యమని నొక్కి వక్కాణినించారు [24] 2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ మీద వేయబడిన గూగుల్ డూడుల్

2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

“ప్రమాణం చేసాక వెనుతిరగడం లేదు: మహిళలపై హింస నిర్మూలించడం కోసం పని చేద్దాం” అని 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ని యునిటేడ్ నేషన్స్ వారు ఏర్పరచుకున్నారు. "[25] while International Women's Day 2013 declared the year's theme as The Gender Agenda: Gaining Momentum.[26]

2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఐ.సి.ఆర్.సి. వారు (అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ) జైలులో మగ్గుతున్న మహిళల సమస్యల మిద ఉద్గాటించాఋ. [27]

2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

యునైటెడ్ నేషన్స్ "మహిళా సమానత్వమే అందరికీ హితం" అనే థీమ్ ని 2014 మహిళా దినోత్సవానికి ఎంచుకుంది. [28] [29]

2017 అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

రష్యన్ విప్లవానికి 2017 నాటికి శతాబ్ద కాలం పూర్తవుతుంది. మార్చి 8 1917 లో రష్యన్ మహిళలు బ్రెడ్డు కొరత గురించి సెయింట్ పీటర్స్బెర్గ్ వీధులలో నినదించారు. ఈ సంఘటనలు రెండవ సార్ నిచోలాస్ అభ్యంతరం వలన మార్చి 15న ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2017 మార్చి 8 నాటికి ఇవన్ని పుంజుకోవాలని యోచిస్తున్నారు. వారిలో యుక్రేనియన్ మహిళా కార్యాచరణ సంఘం ఫెమెన్ ముఖ్యమైనది. వారి ముఖ్య ఉద్దేశ్యం మహిళల్ని ఉత్తేజితుల్క్ని చేయడం; సామాజిక పథం లో పాల్గొనేలా చేయడం; ఒక విప్లవం లోకి తీసుకు రావడం. [30][citation needed]ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ వర్కర్స్ మిద ఒక స్ట్రైక్ జరపాలని ప్రపంచంలో పలు యూనియన్లు నిర్ణయించాయి.International Union of Sex Workers.[citation needed]

In modern culture[మార్చు]

[[File:International Women's Day celebration.png|thumb|left|

  official holiday

In modern culture[మార్చు]

  official holiday
  holiday for women
  non-official holiday
The mimosa (technically, the Silver Wattle) is the symbol of the celebrations of Women's day in Italy and Russia

The day is an official holiday in Afghanistan,[31] Angola, Armenia,[32] Azerbaijan,[33] Belarus,[34] Burkina Faso,[35] Cambodia,[36] China (for women only),[37] Cuba,[38] Georgia,[39] Guinea-Bissau,[31] Eritrea,[31] Kazakhstan,[40] Kyrgyzstan,[41] Laos,[42] Macedonia (for women only), Madagascar (for women only),[43] Moldova,[44] Mongolia,[45] Nepal (for women only),[31] Russia,[31] Tajikistan,[31] Turkmenistan,[31] Uganda,[31] Ukraine,[31] Uzbekistan,[46] Vietnam,[47] and Zambia.[48]

In some countries, such as Cameroon,[49] Croatia,[50] Romania,[51] Montenegro,[citation needed] Bosnia and Herzegovina,[52] Serbia,[citation needed] Bulgaria[citation needed] and Chile,[53] the day is not a public holiday, but is widely observed nonetheless. On this day it is customary for men to give the women in their lives – friends, mothers, wives, girlfriends, daughters, colleagues, etc. – flowers and small gifts. In some countries (such as Bulgaria and Romania) it is also observed as an equivalent of Mother's Day, where children also give small presents to their mothers and grandmothers.[51]

The 1932 Soviet poster dedicated to March 8 holiday. The text reads: "8th of March is the day of rebellion of the working women against kitchen slavery" and "Down with the oppression and narrow-mindedness of household work!". Originally in the USSR the holiday had a clear political character, emphasizing the role of the Soviet state in the liberation of women from their second-class-citizen status.
However, with time the meaning of the holiday evolved to an apolitical celebration of women. Most late Soviet March 8 postcards carried no political meaning.

In Armenia, after the collapse of the Soviet Union celebrations of IWD were abandoned. Instead, April 7 was introduced as state holiday of 'Beauty and Motherhood'. The new holiday immediately became popular among Armenians, as it commemorates one of the main holidays of the Armenian Church, the Annunciation. However, people still kept celebrating IWD on March 8 as well. Public discussion held on the topic of two ‘Women's Days’ in Armenia resulted in the recognition of the so-called ‘Women's Month’ which is the period between March 8 and April 7.

In Italy, to celebrate the day, men give yellow mimosas to women.[54][55] Teresa Mattei chose the mimosa as the symbol of IWD in Italy because she felt that the French symbols of the day, violets and lily-of-the-valley, were too scarce and expensive to be used effectively in Italy.[56] Yellow mimosas and chocolate are also one of the most common March 8 presents in Russia and Albania.

In many countries, such as in Armenia, Belarus, Bosnia and Herzegovina, Brazil, Bulgaria, Croatia, Colombia, Estonia, Hungary, Kazakhstan, Kyrgyzstan, Latvia, Lithuania, Poland, Macedonia, Moldova, Montenegro, Romania, Russia, Serbia, Slovakia, Slovenia and Ukraine the custom of giving women flowers still prevails [within these regions only]. Women also sometimes get gifts from their employers. Schoolchildren often bring gifts for their female teachers, too.

In countries like Portugal groups of women usually celebrate on the night of March 8 in "women-only" dinners and parties.[citation needed]

In Pakistan working women in formal and informal sectors celebrate International Women's Day every year to commemorate their ongoing struggle for due rights, despite facing many cultural and religious restrictions. Some women working for change in society use IWM to help the movement for women's rights. In Poland, for instance, every IWD includes large feminist demonstrations in major cities.[57]

In 1975, which was designated as International Women's Year, the United Nations gave official sanction to, and began sponsoring, International Women's Day.

The 2005 Congress (conference) of the British Trades Union Congress overwhelmingly approved a resolution calling for IWD to be designated a public holiday in the United Kingdom.

Since 2005, IWD has been celebrated in Montevideo, either on the principal street, 18 de Julio, or alternatively through one of its neighbourhoods. The event has attracted much publicity due to a group of female drummers, La Melaza, who have performed each year.[58]

Today, many events are held by women's groups around the world. The UK-based marketing company Aurora hosts a free worldwide register of IWD local events[59] so that women and the media can learn about local activity. Many governments and organizations around the world support IWD.

70% of those living in poverty are women and Oxfam GB encourages women to Get Together[60] on International Women's Day and fundraise to support Oxfam projects, which change the lives of women around the world. Thousands of people hold events for Oxfam on International Women's Day, join the celebration by visiting the website and registering their events.[60]

In Taiwan, International Women's Day is marked by the annual release of a government survey on women's waist sizes, accompanied by warnings that weight gain can pose a hazard to women's health.[61]

Controversies[మార్చు]

In some cases International Women's Day has led to questionable practices that discriminated against men. For example Tower Hamlets Council closed off one of its libraries to all males to "celebrate" the occasion, forcing them to travel elsewhere, going as far as even banning male staff from the premises.[62]

In Communist Czechoslovakia, huge Soviet-style celebrations were held annually. After the fall of Communism, the holiday, generally considered to be one of the major symbols of the old regime, fell into obscurity. International Women's Day was re-established as an official "important day" by the Parliament of the Czech Republic only recently,[when?] on the proposal of the Social Democrats and Communists. This has provoked some controversy as a large part of the public as well as the political right see the holiday as a relic of the nation's Communist past.[citation needed] In 2008, the Christian conservative Czechoslovak People's Party's deputies unsuccessfully proposed the abolition of the holiday. However, some non-government organizations consider the official recognition of International Women's Day as an important reminder of women's role in the society.

International Women's Day sparked violence in Tehran, Iran on March 4, 2007, when police beat hundreds of men and women who were planning a rally. Police arrested dozens of women and some were released after several days of solitary confinement and interrogation.[63] Shadi Sadr, Mahbubeh Abbasgholizadeh and several more community activists were released on March 19, 2007, ending a fifteen day hunger strike.[64]

Apocrypha[మార్చు]

A popular apocryphal story which surfaced in French Communist circles[65][66] claimed that women from clothing and textile factories had staged a protest on March 8, 1857 in New York City.[67] The story alleged that garment workers were protesting against very poor working conditions and low wages and were attacked and dispersed by police. It was claimed that this event led to a rally in commemoration of its 50th anniversary in 1907. Temma Kaplan[65] explains that "neither event seems to have taken place, but many Europeans think March 8, 1907, inaugurated International Women's Day."[65] Speculating about the origins of this 1857 legend, Liliane Kandel and Françoise Picq suggested it was likely that (in recent times) some felt it opportune to detach International Women's Day from its basis in Soviet history and ascribe to it a more "international" origin which could be painted as more ancient than Bolshevism and more spontaneous than a decision of Congress or the initiative of those women affiliated to the Party.[66]

చిత్ర మాలిక[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Give Us Women’s Suffrage (March 1914)". German History in Documents and Images. Retrieved 2014-01-26. 
 2. 2.0 2.1 2.2 "UN WomenWatch: International Women's Day – History". UN.org. Retrieved 2013-02-21. 
 3. "United Nations page on the background of the IWD". Un.org. Retrieved 2012-03-08. 
 4. 4.0 4.1 4.2 4.3 4.4 "Today is International Women’s Day". Take Back Halloween!. 2013-03-08. Retrieved 2014-01-26. 
 5. 5.0 5.1 5.2 5.3 Temma Kaplan, "On the Socialist Origins of International Women's Day", Feminist Studies, 11/1 (Spring, 1985)
 6. "History of International Women's Day". United Nations. Retrieved May 26, 2012. 
 7. "About International Women's Day". Internationalwomensday.com. March 8, 1918. Retrieved 2013-03-08. 
 8. 8.0 8.1 8.2 8.3 [1][dead link]
 9. "Women's Suffrage". Inter-Parliamentary Union. Retrieved 2014-01-26. 
 10. Nelson, Jinty. "International Women's Day: a centenary to celebrate". History Workshop Online. Retrieved August 28, 2011. 
 11. "Anniversaries of important events". China Factfile. Chinese Government. Retrieved August 28, 2011. 
 12. "WomenWatch: International Women's Day". Un.org. Retrieved 2012-03-08. 
 13. ఎస్, పుణ్యవతి. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక కాదు". APUTF. Retrieved 2014-03-10. 
 14. ఎం., సంయుక్త,. "మహిళా దినోత్సవం : కర్తవ్యాలు". APUTF. Retrieved 2014-03-10. 
 15. "WomenWatch: International Women's Day". Un.org. Retrieved 2013-02-21. 
 16. "Women and displacement: strength in adversity". International Committee of the Red Cross. March 2, 2010. Retrieved 2012-03-08. 
 17. 17.0 17.1 Sindelar, Daisy. "Women's Day Largely Forgotten in West, Where It Got Its Start". Radio Free Europe. Radio Free Europe. Retrieved March 8, 2011. 
 18. Pasha, Masroor Afzal. "To commemorate 100th International Women's Day". Daily Times. Daily Times. Retrieved March 8, 2011. 
 19. McKellogg, JulieAnn. "Clinton Launches 100th Anniversary of International Women's Day". VOA News. voanews.com. Retrieved March 8, 2011. 
 20. "International Women's Day: the fight against sexual violence must not falter". Icrc.org. Retrieved 2012-03-08. 
 21. Hadeel Al-Shalchi, "Egyptian women's rights protest marred by hecklers", "The Washington Post", March 8, 2011
 22. "UN WomenWatch: International Women's Day 2012 – UN Observances Worldwide". Un.org. Retrieved 2013-02-20. 
 23. "International Women's Day Celebration". Actfast.oxfamamerica.org. Retrieved 2012-03-08. 
 24. Helping women take matters into their own hands International Committee of the Red Cross
 25. "UN WomenWatch: International Women's Day 2014". Un.org. Retrieved 2014-02-02. 
 26. "INTERNATIONAL WOMEN'S DAY 2013 Theme: The Gender Agenda – Gaining Momentum". Aurora Ventures. Retrieved 2013-02-20. 
 27. "The forgotten plight of women behind bars". ICRC. Retrieved 2013-03-08. 
 28. http://www.unwomen.org/en/news/in-focus/international-womens-day
 29. http://www.unesco-ihe.org/international-womens-day-conference
 30. (Ukrainian) Femen: "Ми даємо чиновникам і політикам, проср...тися", Табло ID (September 20, 2010)
 31. 31.0 31.1 31.2 31.3 31.4 31.5 31.6 31.7 31.8 "IRIN Asia | AFGHANISTAN: Marking International Women's Day | Afghanistan | Gender Issues". Irinnews.org. March 8, 2005. Retrieved 2012-03-08. 
 32. "Armenian Holidays – ARMENIA Information". Armeniainfo.am. July 5, 1995. Retrieved 2012-03-08. 
 33. http://www.azerbaijan.msntour.az/index.php?categoryID=7
 34. (Russian) President's decree on public holidays in Belarus – 1998
 35. [2][dead link]
 36. "2007 Cambodia Public Holiday – Cambodia e-Visa Blog". Cambodiaevisa.com. August 4, 2007. Retrieved 2012-03-08. 
 37. "Public holidays in the People's Republic of China". Sg2.mofcom.gov.cn. January 9, 2008. Retrieved 2013-03-08. 
 38. "Ministerio de Relaciones Exteriores de Cuba". Cubaminrex.cu. March 8, 2011. Retrieved 2012-03-08. 
 39. "დღესასწაულები". Embassy.mfa.gov.ge. Retrieved 2012-03-08. 
 40. "Official holidays in the Republic of Kazakhstan". E.gov.kz. Retrieved 2012-03-08. 
 41. "Kyrgyz and American Holidays (In Russian)". U.S. Embassy Bishkek. Retrieved March 7, 2012. 
 42. [3][dead link]
 43. "Madagascar 2009 Public Holidays". Qppstudio.net. Retrieved 2012-03-08. 
 44. (Romanian) Article 111 (1c) of the work codex of Moldova, PDF, page 53 "Article 111. Non-working holidays. (1) in Moldova, non-working holidays, maintaining the average salary, are: (...) c) March 8 – International Women's Day; (...)".
 45. "Mongolia Web News". Mongolia-web.com. Retrieved 2012-03-08. 
 46. "National Holidays (In Russian)". Ministry of Foreign Affairs of the Republic of Uzbekistan. Retrieved March 7, 2012. 
 47. "Hanoi streets jammed on Int’l Day for Women | Vietnam News & Information Portal". En.www.info.vn. March 9, 2011. Retrieved 2012-03-08. 
 48. "Zambia 2009 Public Holidays". Qppstudio.net. Retrieved 2012-03-08. 
 49. "QPPstudio.net". QPPstudio.net. Retrieved 2012-03-08. 
 50. (Croatian) Zakon o blagdanima, spomendanima i neradnim danima u Republici Hrvatskoj
 51. 51.0 51.1 "Ziua Internațională a Femeii. De 8 martie Google posteaza un desen pentru acest eveniment". Agentia.org. November 24, 2010. Retrieved 2012-03-08. 
 52. "Žene su heroji ovog društva (in Bosnian)". Oslobodjenje. March 8, 2012. Retrieved March 8, 2012. 
 53. "Días Nacionales en Chile (in Spanish)". feriadoschilenos.cl. Retrieved 2012-03-08. 
 54. "la Repubblica/societa: 8 marzo, niente manifestazione tante feste diverse per le donne". Repubblica.it. Retrieved 2012-03-08. 
 55. "politica » Festa della donna, parla Ciampi "La parità è ancora lontana"". Repubblica.it. March 8, 2006. Retrieved 2012-03-08. 
 56. Pirro, Dierdre (March 25, 2013). "Teresa Mattei, Flower power". The Florentine. Retrieved 2013-04-01. 
 57. "March 8 in Poland: Still Marching Together for Freedom and Equality". Ippf.org. Retrieved 2012-03-08. 
 58. "Travel Guide to Uruguay – Uruguay gets a female beat". UruguayNow. Retrieved 2012-03-08. 
 59. "International Women's Day 2013". Internationalwomensday.com. Retrieved 2013-03-08. 
 60. 60.0 60.1 "www.oxfam.org.uk/womensday". Oxfam.org.uk. Retrieved 2012-03-08. 
 61. "Women's waistlines increasing: bureau". Taipei Times. March 9, 2013. 
 62. Phil Carradice (March 7, 2011). "International Women's Day, BBC blog". Bbc.co.uk. Retrieved 2013-03-08. 
 63. Harrison, Frances (March 8, 2007). "Middle East | Iranian women struggle for equality". BBC News. Retrieved 2012-03-08. 
 64. "Iran: Release Women's Rights Advocates | Human Rights Watch". Hrw.org. March 8, 2007. Retrieved 2012-03-08. 
 65. 65.0 65.1 65.2 Temma Kaplan, On the Socialist Origins of International Women's Day, in: Feminist Studies, 11, 1985, S. 163–171. (PDF)
 66. 66.0 66.1 Liliane Kandel / Françoise Picq, "Le Mythe des origines à propos de la journée internationale des femmes", in: La Revue d'en face, 12, 1982, S. 67–80.
 67. Angela Howard Zophy, Handbook of American women's history, Garland, 1991, 187.