అందె (anklet (in Arabic: خلخال), ankle chain, or ankle bracelet ఒక విధమైన ఆభరణము. వీటిని ప్రాచీనకాలం నుండి ఈజిప్టు మరియు భారతదేశాలలో స్త్రీలు ధరిస్తున్నారు.
భారత సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో అందెలు తప్పనిసరిగా ధరించి నర్తించవలసివస్తుంది.