అక్కరలు

వికీపీడియా నుండి

అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు.

  1. మహాక్కర
  2. మధ్యాక్కర
  3. మధురాక్కర
  4. అంతరాక్కర
  5. అల్పాక్కర

మహాక్కర లొ పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొ మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొ చంద్ర గణము రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొ సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేని అక్కర మధ్యాక్కర.

"http://te.wikipedia.org/w/index.php?title=అక్కరలు&oldid=211616" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె