అక్కలకర్ర

వికీపీడియా నుండి
{{{name}}}
Mount Atlas daisy
Mount Atlas daisy
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: Asterales
కుటుంబము: ఆస్టరేసి
Tribe: Anthemideae
ప్రజాతి: అనాసైక్లస్
జాతి: A. pyrethrum
ద్వినామము
Anacyclus pyrethrum
(లి.) Link
Synonyms
Anthemis pyrethrum L.

Anacyclus depressus Ball
Anacyclus freynii Willk.
Anacyclus officinarum Hayne

Sources: E+M,[1] AFPD[2]

అక్కలకర్ర (Anacyclus pyrethrum (pellitory, Spanish chamomile, or Mount Atlas daisy) ఒక ఏకవార్షిక గుల్మం.

ఇది ఉత్తర అమెరికా, మధ్యధరా సముద్రం, హిమాలయ సానువులు, ఉత్తర భారతదేశం మరియు అరేబియా దేశాలలో వ్యాపించింది.

దీని వేరును పంటి నొప్పిని తగ్గించడానికి, మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. చాలా సంవత్సరాలగా ఆయుర్వేదంలో అక్కలకర్రను ఉపయోగిస్తున్నారు.

[మార్చు] గ్యాలరీ

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=అక్కలకర్ర&oldid=720219" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు