అక్కినేని శ్రీకర్ ప్రసాద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీకర్ ప్రసాద్
Sreekar prasad.png
అక్కినేని శ్రీకర్ ప్రసాద్
జననం అక్కినేని శ్రీకర్ ప్రసాద్
వృత్తి సినిమా ఎడిటర్
మతం హిందూమతం
Website
Official website

శ్రీకర్ ప్రసాద్ గా ప్రసిద్ధులైన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్.

వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి మామయ్య. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు.[1] వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.[2]

చిత్ర సమాహారం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[మార్చు]

నంది పురస్కారాలు[మార్చు]

ఫిలింఫేర్ పురస్కారాలు[మార్చు]

కేరళ చలనచిత్ర పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]