అక్టోబర్ 17
వికీపీడియా నుండి
అక్టోబర్ 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 290వ రోజు (లీపు సంవత్సరము లో 291వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 75 రోజులు మిగిలినవి.
| << | అక్టోబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జననాలు [మార్చు]
- 1920: ఖమ్మం జిల్లా సుబ్రవేడు లో ఇమ్రాజ్ పత్రిక సంపాదకుడు షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణ యోధుడు.(మరణం 22 ఆగష్టు 1948 న హత్య చేసారు)
- 1929: కొర్లపాటి శ్రీరామమూర్తి కోనసీమ లోని, కొర్లపాటి వారి పాలెం లో జన్మించాడు. విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (మ. 26 జూలై 2011).
- 1955: హిందీ సినీనటి స్మితాపాటిల్.
- 1970: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు అనిల్ కుంబ్లే.
మరణాలు [మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
అక్టోబర్ 16 - అక్టోబర్ 18 - సెప్టెంబర్ 17 - నవంబర్ 17 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |