అక్బర్
| ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము అక్బర్ ద గ్రేట్ తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
| జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ | |
| జన్మ నామం | జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ |
|---|---|
| జననం | ఆగస్టు 15 లేదా నవంబరు 23[ఆధారం కోరబడినది] ఉమర్ కోట్ |
| మరణం | 1605 (వయసు 62) |
| వృత్తి | చక్రవర్తి లేదా మొఘల్ సామ్రాజ్యం |
| మతం | ఇస్లాం |
| భార్య/భర్త | రుఖయా సుల్తాన్ బేగం సలీమా సుల్తాన్ బేగం |
| సంతానం | షాహ్‌జాదా నూరుద్దీన్ ముహమ్మద్ సలీం (జహాంగీరు), కుమారుడు షాహ్‌జాదా షాహ్ మురాద్, కుమారుడు |
| మొఘల్ పరిపాలకులు |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ (ఉర్దూ :جلال الدین محمد اکبر జలాల్ ఉద్-దీన్ మొహమ్మద్ అక్బర్), ఇతను అక్బర్ గానూ "అక్బర్-ఎ-ఆజమ్" గానూ కూడా ప్రసిధ్ధి పొందాడు . జననం (అక్టోబరు 15 1542 – అక్టోబరు 17 లేదా అక్టోబరు 27 1605)[1][2] తండ్రి నసీరుద్దీన్ హుమాయూన్, ఇతని పాలనా కాలం 1556 to 1605.
అక్బర్ మొఘల్ చక్రవర్తులందరిలోనూ గొప్పవాడుగా పేరు-ప్రఖ్యాతులు పొందాడు. ఇతను తన 13వ యేట తండ్రి హుమయూన్ మరణాంతరం చక్రవర్తి అయ్యాడు.[3][4] ఇతని కాలంలో షేర్ షా సూరి ఆఫ్ఘన్ వారసులనుండి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. రెండవ పానిపట్టు యుద్ధం లో హేమూ ని ఓడించాడు.[5][6][7] ఈ సైనిక విజయాలే గాక జిజియా పన్ను ను రద్దు చేసి, బలీయులైన రాజ్ పుత్ లతో స్నేహం చేసి, రాజ్ పుత్ రాజులలో అగ్రగణ్యుడైన మేవార్ మహారాణా రాజా మాన్ సింగ్ చెల్లెలు జోధాబాయిని వివాహమాడి తద్వారా రాజ్ పుత్ రాజులతోనే సంబంధ, బాంధవ్యాలను పెంపొందించుకొన్నాడు. అది ఇతని సామ్రాజ్యవిస్తరణకు ఎంతగానో ఉపకరించింది. [6][8]
విషయ సూచిక |
ప్రారంభ జీవితం [మార్చు]
ప్రారంభ విజయాలు [మార్చు]
బైరమ్ ఖాన్ [మార్చు]
మొఘల్ చక్రవర్తి అయ్యేసరికి అక్బర్ వయసు పదమూడు సంవత్సరాలు. సైన్యాధ్యక్షుడు బైరంఖాన్ అక్బర్ తరఫున,అతనికి యుక్తవయస్సు వచ్చేవరకు పాలించాడు. షియా (అఫ్గన్)తెగ కు చెందిన బైరంఖాన్ తిరుగుబాటు దారులను విజయవంతంగా అణచివేసి,మొగలు సైన్యాలలో క్రమశిక్షణ పెంచాడు. అధికారం కేంద్రీకరణ,రాజ్య విస్తరణచేయగలిగాడు. ఈ చర్యలు మొఘల్ సామ్రాజ్యం, కొత్తవిస్తరణలతో సహా సుస్ధిరం కావటానికి బాగా దోహదపడ్డాయి.
ఆజమ్ ఖాన్ మరియు మాహమ్ అంగా [మార్చు]
నవరత్నములు [మార్చు]
అక్బరు ఆస్థానంలో గల తొమ్మిది మంది సుప్రసిద్ధ కవి-పండితామాత్య, మంత్రి-సచివాది ఉద్యోగులైన ప్రధాన వ్యక్తులను "నవరతన్" (దేవరాయలు ఆస్థానంలో "అష్టదిగ్గజములు" లాగా) అని వ్యవహరించేవారు. వీరిపై అక్బర్ కు సంపూర్ణ విశ్వాసం ఉండేది. వీరిని చూసి ఎల్లప్పుడూ గర్వపడేవాడు.
- అబుల్ ఫజల్ - అక్బర్ ప్రధాన సలహాదారుడు, మరియు అక్బర్ నామా గ్రంధ రచయిత. [9]
- ఫైజీ - అక్బర్ ఆస్థాన కవి.
- తాన్ సేన్ - సాంప్రదాయక ప్రసిద్ధ సంగీతకారుడు.
- బీర్బల్ - వైతాళికుడు.
- రాజా తోడర్మల్- అక్బరు యొక్క ఆర్థిక మంత్రి.
- రాజా మాన్సింగ్- కఛ్వా రాజపుత్రుడు, జైపూర్ కు చెందిన అంబర్ రాజు. అక్బర్ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.
- అబ్దుల్ రహీమ్ ఖాన్ ఎ ఖానా- అక్బర్ అంగరక్షకుడు, పెంచి పోషించిన వాడు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన బైరం ఖాన్ యొక్క కుమారుడు.
- ఫకీర్ అజియుద్దీన్ - అక్బర్ ఆధ్యాత్మిక సలహాదారుడు.
- ముల్లా దోపియాజా - సలహాదారుడు.
పునర్వ్యవస్ధీకరణ [మార్చు]
వ్యక్తిత్వం [మార్చు]
పరమత సహనం గలవాడు. దీన్ ఎ ఇలాహీ అనే మతాన్ని స్థాపించినవాడు.
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ bookrags.com - Encyclopedia of World Biography article
- ↑ the-south-asian.com - Short Biography
- ↑ Women of the Mughal Dynasty - Deborah Hutton - 2002 - Skidmore College.
- ↑ History of India The Nine Gems of Akbar - Neria Harish Hebbar, MD - Saturday, April 5 2003
- ↑ The Second Battle of Panipat - Robert W. Martin - about.com.
- ↑ 6.0 6.1 Abul Fazl - Akbarnama Volume II
- ↑ The life and times of Humayun, by Ishwari Prasad (1955, rev. 1970)[1]
- ↑ Akbar - The Columbia Encyclopedia, Sixth Edition 2006
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;boloఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
గ్రంధాలు [మార్చు]
- Abu al-Fazl ibn Mubarak Akbar-namah Edited with commentary by Muhammad Sadiq Ali (Kanpur-Lucknow: Nawal Kishore) 1881-3 Three Vols. (Persian)
- Abu al-Fazl ibn Mubarak Akbarnamah Edited by Maulavi Abd al-Rahim. Bibliotheca Indica Series (Calcutta: Asiatic Society of Bengal) 1877-1887 Three Vols. (Persian)
- Henry Beveridge (Trans.) The Akbarnama of Ab-ul-Fazl Bibliotheca Indica Series (Calcutta: Asiatic Society of Bengal) 1897 Three Vols.
- Haji Muhammad 'Arif Qandahari Tarikh-i-Akbari (Better known as Tarikh-i-Qandahari) edited & Annotated by Haji Mu'in'd-Din Nadwi, Dr. Azhar 'Ali Dihlawi & Imtiyaz 'Ali 'Arshi (Rampur Raza Library) 1962 (Persian)