అక్షింతలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షింతలు
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం మౌళి
తారాగణం కల్యాణచక్రవర్తి ,
రమ్యకృష్ణ,
రాజా
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సత్యా మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

అక్షింతలు 1987 జూలై 23న విడుదలైన తెలుగు సినిమా. సత్యా మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి మౌళి దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: మౌళి
  • సంగీతం: కె.వి.మహదేవన్, సహాయం: పుహళేంది
  • నిర్మాతం: కె.వి.వి.సత్యనారాయణ
  • మాటలు: సుదర్శన భట్టాచార్య
  • పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, వాణీజయరాం, ఎం.రమేష్
  • నృత్యం:శివసుబ్రహ్మణ్యం
  • ఫైట్స్: సాహుత్
  • దుస్తులు: ఎం.కామేశ్వరరావు
  • స్టిల్స్: జి.శ్రీను
  • కళ:కుదరవల్లి నాగేశ్వరరావు
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రావి వెంకటేశ్వరరావు
  • ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్.సి.దొరై
  • ఆపరేటివ్ కెమేరామన్: ఎ.సురేశ్ బాబు
  • కూర్పు: సురేంద్రనాథ్ రెడ్డి
  • ఛీఫ్ కూర్పు: కె.సత్యం
  • ఛాయాగ్రహణం: పి.లక్ష్మణ్

పాటలు[మార్చు]

  1. ఏకదంతా ఏకదంతా నీవుండ మా చెంత ఏల మాకు చింత - ఎస్.పి. బాలు బృందం
  2. ఏమిటింత తుళ్ళింత వయసు పుట్టే - ఎస్. జానకి
  3. తుపాకి గుళ్ళ చలాకి కళ్ళ ఉక్కు పిడికిళ్ల - వాణి జయరాం, ఎం. రమేష్
  4. ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టాగే ఇట్టగైతే - ఎస్.పి. బాలు, పి. సుశీల
  5. సరస హృదయ తారక మధుపా - వాణి జయరాం, ఎస్.పి. బాలు బృందం

మూలాలు[మార్చు]

  1. "Akshintalu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-03.

బాహ్య లంకెలు[మార్చు]