అక్షోభ్య బుద్ధుడు

వికీపీడియా నుండి


అక్షోభ్య బుద్ధుడు వజ్రయాన బౌద్ధములో పూజించే ఐదు ధ్యాని బుద్ధులో ఒకడు. మహాయాన సూత్రముల ప్రకారము అక్షోభ్యుని లోకము వజ్రధాతుకి పశ్ఛిమ దశలో ఉన్న అభిరతి. ఇతన్ని ప్రజ్ఙకు లోచన అని పేరు.


ఈ బుద్ధుని రంగు నీలము. ఈ బుద్ధుడు భూమిసప్రర్శ ముద్రతో కనిపిస్తాడు. మహాయాన బౌద్ధ సుత్రముల ప్రకారము, అక్షోభ్యుడు పూర్వజన్మములో అభిరతి మీద ఒక బుద్ధ భిక్షుగా ఉన్నాడు. భిక్షుగా ఉన్నప్పుడు తనకు బోధి కిట్టే వరకున్ని జీవుల మీదక కోపము చూపించరాదు అని ప్రతిజ్ఙ తీస్కున్నాడు. ఈ ప్రతిజ్ఙను నిరవేర్చిన తర్వాతా ఇతనికి బుద్ధభావము కిట్టి అభిరతి లోకముకి బుద్ధుడుగా అయ్యాడు.


ఈ బుద్ధుని మంత్రము:

ఒం అక్షోభ్య హూం

ఇతన్ని బీజాక్షరము హూం

పేజీకి సంభందించిన లింకులు