అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా)

వికీపీడియా నుండి
  ?అచ్చంపేట మండలం
మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్
మహబూబ్ నగర్ జిల్లా పటములో అచ్చంపేట మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో అచ్చంపేట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము అచ్చంపేట
జిల్లా(లు) మహబూబ్ నగర్
గ్రామాలు 20
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
57,310 (2001)
• 29410
• 27900
• 53.57
• 65.82
• 40.75


అచ్చంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడ ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.

విషయ సూచిక

[మార్చు] విద్యాసంస్థలు

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
  • త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
  • ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
  • ప్రగతి డిగ్రీ కళాశాల
  • ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97)

[మార్చు] పర్యాటక ప్రదేశాలు

  • ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
  • శ్రీశైలం

[మార్చు] నీటిపారుదల

2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[1]

[మార్చు] మండలంలోని గ్రామాలు


[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
Mahbubnagar.jpg

మహబూబ్‌ నగర్ జిల్లా మండలాలు

కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్‌ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమన‌గల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్‌ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్‌ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు