Coordinates: 16°12′54″N 80°52′24″E / 16.214995°N 80.873269°E / 16.214995; 80.873269

అచ్చెంపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అచ్చెంపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అచ్చెంపాలెం is located in Andhra Pradesh
అచ్చెంపాలెం
అచ్చెంపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°12′54″N 80°52′24″E / 16.214995°N 80.873269°E / 16.214995; 80.873269
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 133
ఎస్.టి.డి కోడ్ 08672

అచ్చెంపాలెం కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో రాంబాబు, సర్పంచిగా ఎన్నికైనాడు. [1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ,

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మల్లంపల్లి, కొడాలి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-15; 1వపేజీ.