అజంతా
వికీపీడియా నుండి
| ?అజంతా మహారాష్ట్ర • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 586 మీ (1,923 అడుగులు) |
| జిల్లా(లు) | ఔరంగాబాద్ జిల్లా |
అజంతా (Ajantha) గ్రామము మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిచెందిన అజంతా గుహలు ఉన్నవి.
[మార్చు] భౌగోళికం
అజంతా ఈ ప్రాంతంలో ఉన్నది.
.[1] ఇది సముద్ర మట్టం నుండి సుమారు 586 మీటర్లు (1925 అడుగులు) ఎత్తులో ఉన్నది.