అటల్ బిహారీ వాజపేయి

వికీపీడియా నుండి
(అటల్ బిహారి వాజపేయి నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అటల్ బిహారీ వాజపేయి
अटल बिहारी वाजपेयी
అటల్ బిహారీ వాజపేయి

11th Prime Minister of India (1st tenure)
పదవిలో
16 May 1996 – 1 June 1996
మునుపు పాములపర్తి వెంకట నరసింహారావు
తరువాత హెచ్.డి.దేవెగౌడ

14th Prime Minister of India (2nd Tenure)
పదవిలో
19 March 1998 – 22 May 2004
మునుపు ఐ.కె.గుజ్రాల్
తరువాత డా.మన్మోహన్ సింగ్

జననం (1924-12-25) 25 డిసెంబరు 1924 (వయస్సు: 89  సంవత్సరాలు)
Bateshwar, Agra District, Uttar Pradesh, British India
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి Politician, Poet
మతం హిందూమతము
సంతకం అటల్ బిహారీ వాజపేయి's signature
వెబ్‌సైటు http://www.atalbiharivajpayee.in

1924, డిసెంబరు 25న మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. బ్రహ్మచారి ఇతను మొదటిసారిగా రెండో లోక్‌సభ కు ఎన్నికైనారు. మధ్యలో వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోకసభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీ కి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999 లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.

పురస్కారాలు[మార్చు]

  • 1992, పద్మవ్భూషణ్
  • 1993, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం
  • 1994, లోకమాన్య తిలక్ పురస్కారం
  • 1994, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
  • 1994, గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు


ఇవి కూడా చూడండి[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.