అడవి దుంప
వికీపీడియా నుండి
| Dioscorea bulbifera Air potato |
|
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | ఏకదళబీజాలు |
| Order: | డయోస్కోరియేలిస్ |
| Family: | డయోస్కోరియేసి |
| Genus: | డయోస్కోరియా |
| Species: | D. bulbifera |
| Binomial name | |
| Dioscorea bulbifera లి. |
|
అడవి దుంప (Dioscorea bulbifera, the Air potato, పెండలము (Dioscorea) జాతిలోని దుంప. దీనిని సంస్కృతంలో Varahi అని, మళయాళంలో Kaachil అని, మరాఠీలో Dukkar Kand అని పిలుస్తారు. ఇది ఆఫ్రికా మరియు ఆసియాకు చెందినది.