ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి అంటారు. ఆ పరిధిలో ఒక వైపు నుంచి మరో వైపుకి కేంద్ర బిందువు గుండా కొలచిన కొలతను అడ్డుకొలత అంటారు. ఆ పరిధిలో కేంద్ర బిందువు గుండా ఏ వైపు నుంచి ఏ వైపుకి కొలచిన సమాన కొలత కలిగి ఉంటుంది.