అతడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
అతడు (He) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. నామవాచకం బదులుగా వాడబడడం వలన భాషా భాగాలు లో ఇది సర్వనామము (Pronoun). దీనిని ఒక మగమనిషి కోసం వ్యవహరిస్తారు.
[మార్చు] ఉపయోగ సందర్భాలు
మూడవ మనిషి మగవాడైతే అతడిని గురించి మాట్లాడుకొనేందుకు వాడు పదం అతడు. అతడు అనునది సర్వనామము.
[మార్చు] ఇతర విశేషాలు
అతడు పేరుతో తెలుగు లో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా కలదు. చూడండి అతడు (సినిమా)