అత్తిలి
| ?అత్తిలి మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | అత్తిలి |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 14 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
68,196 (2001) • 34304 • 33892 • 79.24 • 83.80 • 74.68 |
అత్తిలి (ఆంగ్లం: Attili), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల పట్టణము.
అత్రి మహాముని పేరిట వెలసింది అత్తిలి. అత్తిలివాసులకు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కల్యాణం సహా 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతుంటాయి.
గ్రామాలు [మార్చు]
- ఏదూరు
- అరవల్లి
- అత్తిలి
- బల్లిపాడు
- ఈడూరు
- గుమ్మంపాడు
- కంచుమర్రు
- కొమ్మర
- మంచిలి
- పాలి
- పాలూరు
- ఎస్.కిన్నెరాపురం
- తిరుపతిపురం
- ఉనికిలి
- వరిగేడు
- లక్ష్మినారాయణ పురం
|
|||||||
|
|
|
|---|---|
| అరవల్లి · అత్తిలి · బల్లిపాడు · ఈడూరు · గుమ్మంపాడు · కంచుమర్రు · కొమ్మర · మంచిలి · పాలి · పాలూరు · ఎస్.కిన్నెరాపురం · తిరుపతిపురం · ఉనికిలి · వరిగేడు · లక్ష్మినారాయణ పురం |