అనంతరాగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంతరాగాలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.ప్రభాకర్
తారాగణం రాజ్యలక్ష్మి,
పూర్ణిమ,
మోహన్
సంగీతం శివాజీరాజా
నిర్మాణ సంస్థ శ్రీ శంఖు చక్ర మూవీస్
భాష తెలుగు

అనంత రాగాలు 1982 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శంఖు చక్ర మూవీస్ పతాకంపై కృష్ణారెడ్డి, కె.ఆర్.ఎన్.రెడ్డి, బి.ఎన్.జి.నాయుడు లు నిర్మించిన ఈ సినిమాకు వి.ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. రాజ్యలక్ష్మి, పూర్ణిమ, మోహన్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శివాజీరాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

కేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: వి. ప్రభాకర్
  • సంగీతం: శివాజీ రాజా
  • గీత రచన : వేటూరి

పాటలు[మార్చు]

  1. అనంత రాగం ప్రియ వసంత గానం ఎడారి యెదలో విషాద కధలా - ఎస్.పి. బాలు
  2. జో లాలి రామ జోలాలి తేలాలి రంగు తేలాలి అవ్వాయి - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
  3. తారాడే సిరి జాబిల్లి తళుకే చిరునవ్వుగా నవ్వగా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ ( ఆలాపన )
  4. తొలికోడి పలికింది నిను చూడగానే ఇయ్యాల - ఎస్.పి. బాలు, పి. సుశీల
  5. లోకమే సందేహము దైవమే సందేహము స్నేహమైన  - ఎస్.పి. బాలు బృందం

మూలాలు[మార్చు]

  1. "Anantha Ragalu (1982)". Indiancine.ma. Retrieved 2021-06-18.