అనగ్జిమాండర్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
| పాశ్చాత్య తత్త్వము పూర్వసోక్రటీస్ తత్త్వము |
|
|---|---|
|
రఫేల్ చిత్రించిన స్కూల్ ఆఫ్ ఏథెన్స్ (1510–1511) చిత్రంలో ఒక భాగంపై కేంద్రీకరణ. ఇది తనకు ఎడమవైపు కూర్చిన ఉన్న పైథాగరస్ వైపు వాలుతున్నఅనగ్జిమాండర్ చిత్రీకరణ కావచ్చు.[1]
|
|
| పేరు: | అనగ్జిమాండర్ (Άναξίμανδρος) |
| జననం: | క్రీ.పూ. 610 |
| మరణం: | క్రీ.పూ. 546 |
| సిద్ధాంతం / సంప్రదాయం: | ఐయోనియన్ తత్త్వము, మిలేషియన్ వర్గము, ప్రకృతివాదం |
| ముఖ్య వ్యాపకాలు: | ఆధ్యాత్మికత, ఖగోళశాస్త్రం, రేఖాగణితం, భూగోళశాస్త్రం |
| ప్రముఖ తత్వం: | The apeiron is the first principle |
| ప్రభావితం చేసినవారు: | థేల్స్ |
| ప్రభావితమైనవారు: | అనగ్జిమెనెస్, పైథాగరస్ |
గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేల్స్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.
[మార్చు] అనగ్జిమాండర్ సిద్ధాంతం
విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found