అన్నయ్య (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నయ్య
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనభూపతి రాజా
నిర్మాతకే. వెంకటేశ్వర రావు
తారాగణం
ఫైట్స్జాలీ బాస్టియన్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి ఆర్ట్స్
విడుదల తేదీ
2000 జనవరి 7 (2000-01-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా షూటింగు అంతా వైజాగా లో జరింగింది

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్యా; రచన: వెన్నెలకంటి, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  • హిమసీమల్లో హల్లో; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: హరిహరన్, హరిణి
  • గుసగుసలే; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
  • వాన వల్లప్ప వల్లప్ప; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: హరిహరన్, సుజాత
  • బావ చందమామలు; రచన: జొన్నవిత్తుల; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం.
  • ఆట కావాలా పాట కావాలా, రచన: భువనచంద్ర; గానం: సుఖ్వీందర్ సింగ్, రాధిక

అవార్డులు[మార్చు]