అపవాదు

వికీపీడియా నుండి
అపవాదు (1941)
దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం
తారాగణం కోవెలపాటి సూర్యప్రకాశరావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన బసవరాజు అప్పారావు
నిర్మాణ సంస్థ కస్తూరి ఫిల్మ్స్
భాష తెలుగు

ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు కోవెలపాటి సూర్యప్రకాశరావు (కె.ఎస్.ప్రకాశరావు) యొక్క తొలి విడుదలైన చిత్రము. ఈయన తొలి పాత్ర 1940లో నిర్మించబడిన గూడవల్లి రామబ్రహ్మం సినిమా పత్నిలో నటించినా అది 1942 వరకు విడుదల కాలేదు.

పాటలు [మార్చు]

  1. అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ - రచన: కొసరాజు రాఘవయ్య
  2. అయ్యల్లారా అమ్మల్లారా అయ్యల్లారా అన్నల్లారా - రచన: కొసరాజు రాఘవయ్య
  3. ఈమానుపైనుండి - ఆర్. బాలసరస్వతీ దేవి, కె.రఘురామయ్య - రచన: బసవరాజు అప్పారావు
  4. ఎన్ని చిన్నెలు నేర్చాడమ్మ కమలమ్మ నీ కొడుకు - రచన: కొసరాజు రాఘవయ్య
  5. కులుకుచు దూర భారమునకున్ పయనంబగు (పద్యం) - రచన: కొసరాజు రాఘవయ్య
  6. తరణమే రాకుండునా జగదీశు కరుణయే - రచన: తాపీ ధర్మారావు
  7. తెలిసినదేమో తెలియనిదేమో తెలియక ఉండుము - రచన: కొసరాజు రాఘవయ్య
  8. నా నీటు నా గోటు ఓ యస్ ఐయాం బ్యూటిఫుల్ - రచన: తాపీ ధర్మారావు
  9. పదిమందిలోన పాట పాడుమని బలవంతము - రచన: బసవరాజు అప్పారావు
  10. పాడవోయీ యీ పాట పచ్చి ఇనుము కూడ - రచన: తాపీ ధర్మారావు
  11. పానకమ్ములో పుడక నేటికిటు పడవేసితివో - రచన: బసవరాజు అప్పారావు
  12. రాత్రీ నీకు భయమా పలుకగాదే ఒకసారి - రచన: తాపీ ధర్మారావు
  13. రావాలంటే త్రోవేలేదా దేవా దేవుడౌ నా నాధునకు - రచన: బసవరాజు అప్పారావు
  14. లోకమదేపని కోడై కూయగా పలుకక ఉందువు - రచన: తాపీ ధర్మారావు
  15. వీణె చేజారి పడిపోవు వ్రేళ్ళు శ్రుతుల నింపుగా - రచన: బసవరాజు అప్పారావు
"http://te.wikipedia.org/w/index.php?title=అపవాదు&oldid=808044" నుండి వెలికితీశారు