అపాచే టాంక్యాట్
వికీపీడియా నుండి
| అపాచే టాంక్యాట్ | |
|---|---|
| అపాచే టాంక్యాట్ అధికారిక చిహ్నము | |
|
Screenshot
|
|
| అభివృద్ధిచేసినవారు | అపాచే సాఫ్ట్వేర్ ఫౌండేషన్ |
| సరికొత్త విడుదల | 6.0.26 / మార్చి 11, 2010 |
| ప్రోగ్రామింగ్ భాష | జావా |
| నిర్వహణ వ్యవస్థ | Cross-platform |
| ఆభివృద్ది దశ | క్రియాశీలము |
| రకము | Servlet container HTTP web server |
| లైసెన్సు | అపాచే లైసెన్స్ 2.0 |
| వెబ్‌సైట్ | http://tomcat.apache.org |
అపాచే టాంక్యాట్ లేదా టాంక్యాట్ జావా అప్లికేషన్స్ నియంత్రించడానికి,ఉపయోగించడానికి వాడే అప్లికేషన్ సర్వర్. ఇది అపాచే సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ది చేయబడిన ఒక ఓపెన్ సోర్స్ సర్వర్. మొదట ఇది వెబ్ సర్వర్ గా అభివృద్ది చేయబడి తరువాతి విడుదలలో అప్ప్లికేషన్ సర్వర్ గా మెరుగు చేయబడినది. జావా నిపుణులు జావా అప్లికేషన్స్ ను అభివృద్ది పరిచే దశలో ఎక్కువగా ఈ ఉత్పత్తిని వాడతారు. దీనిని సాధారణంగా ప్రొడక్షన్ దశలో వాడరు. వెబ్ లాజిక్, వెబ్ స్ఫియర్, జె బాస్,గ్లాస్ ఫిష్ సర్వర్లు కూడా అప్ప్లికేషన్ సర్వర్ల వర్గానికి చెందుతాయి.
ఇంతవరకు విడుదలైన వెర్షన్లు[మార్చు]
| వెర్షన్ | విడుదలైన తేదీ | వివరాలు |
|---|---|---|
| 3.0.x. (మొదటి విడుదల) | 1999 | సన్ జావా వెబ్ సర్వర్ కోడు మరియు ASF ల కలయికలతో సర్వ్ లెట్ 2.2, జావా సర్వర్ పేజీలు 1.1 వెర్షన్ల ఇంప్లిమెంటేషన్ తో విడుదలైన మొట్ట మొదటి వెర్షన్ |
| 3.3.2 | మార్చి 9, 2004 | 3.x విడుదలల్లో ఆధునికమైనది. |
| 4.1.31 | అక్టోబరు 11, 2004 | |
| 4.1.36 | మార్చి 24, 2007 | |
| 4.1.39 | డిసెంబరు 3, 2008 | |
| 4.1.40 | జూన్ 25, 2009 | 4.x విడుదలల్లో ఆధునికమైనది. |
| 5.0.0 | అక్టోబరు 9, 2002 | |
| 5.0.23 | ||
| 5.0.24 | మే 9, 2004 | |
| 5.0.28 | ఆగస్టు 28, 2004 | |
| 5.0.30 | ఆగస్టు 30, 2004 | |
| 5.5.0 | ఆగస్టు 31, 2004 | |
| 5.5.1 | సెప్టెంబరు 7, 2004 | |
| 5.5.4 | నవంబరు 10, 2004 | |
| 5.5.7 | జనవరి 30, 2005 | |
| 5.5.9 | ఏప్రిల్ 11, 2005 | |
| 5.5.12 | అక్టోబరు 9, 2005 | |
| 5.5.15 | జనవరి 21, 2006 | |
| 5.5.16 | మార్చి 16, 2006 | |
| 5.5.17 | ఏప్రిల్ 28, 2006 | |
| 5.5.20 | సెప్టెంబరు 1, 2006 | |
| 5.5.23 | మార్చి 2007 | |
| 5.5.25 | సెప్టెంబరు 2007 | |
| 5.5.26 | ఫిబ్రవరి 2008 | |
| 5.5.27 | సెప్టెంబరు 8, 2008 | |
| 5.5.28 | సెప్టెంబరు 4, 2009 | 5.x విడుదలల్లో ఆధునికమైనది. |
| 6.0.0 | డిసెంబరు 1, 2006 | |
| 6.0.10 | మార్చి 1, 2007 | |
| 6.0.13 | మే 15, 2007 | |
| 6.0.14 | ఆగస్టు 13, 2007 | |
| 6.0.16 | ఫిబ్రవరి 7, 2008 | |
| 6.0.18 | జూలై 31, 2008 | |
| 6.0.20 | జూన్ 3, 2009 | |
| 6.0.24 | జనవరి 21, 2010 | |
| 6.0.26 | మార్చి 11, 2010 | ప్రస్తుత విడుదల. |
| 7.0.0 beta | జూన్ 29, 2010 | సరికొత్త సర్వ్ లెట్ 3.0, జావా సర్వర్ పేజీలు 2.2 మరియు ఈ.ఎల్ 2.2 లను సపోర్ట్ చేసే మొట్టమొదటి సరికొత్త టాంక్యాట్ వెర్షన్ |