అభినందన (సినిమా)
వికీపీడియా నుండి
| అభినందన (1988) | |
| దర్శకత్వం | అశోక్ కుమార్ |
|---|---|
| తారాగణం | కార్తిక్, శోభన, రాజ్యలక్ష్మి |
| సంగీతం | ఇళయరాజా |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
| నిర్మాణ సంస్థ | లలితశ్రీ కంబైన్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- మంచు కురిసే వేళలో
- చుక్కలాంటి అమ్మాయి
- ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (రచన - ఆచార్య ఆత్రేయ) [1]
- ఎదుట నీవే.. యెదలోనా నీవే... [2]
ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగయినా కావే మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాయనీవు హృదయాన్నైనా వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చివాణ్ణి కానీదు కలలకి భయపడిపోయాను నిదురకి దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలన్నీ క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా ప్రేమకింత బలముందా
- ప్రేమ లేదని ప్రేమించరాదని [3]
- అదే నీవు అదే నేను అదే గీతం పాడనా