అభ్యుదయ రచయితల సంఘం
వికీపీడియా నుండి
అభ్యుదయ రచయితల సంఘం (టూకీగా అరసం) ఒక విధమైన అభ్యుదయాన్ని కోరే రచయితల సంఘం.
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1943 సంవత్సరంలో తెనాలి పట్టణంలో ఏర్పడింది. ఆనాటి ప్రధమ సమావేశానికి ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారు అధ్యక్షత వహించారు.[1] ఈ సంఘపు స్వర్ణోత్సవాలు కూడా తెనాలిలోనే 1994 ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో నిర్వహించారు.
మూలాలు [మార్చు]
- ↑ నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 482-3.