అమృతం (ధారావాహిక)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అమృతం
Genre Sitcom
రూపకర్త గంగరాజు గుణ్ణం
తారాగణం శివాజీ రాజా
ఝాన్సీ
నరేష్
హర్షవర్ధన్
గుండు హనుమంతరావు
రాగిని
శివ నారాయణ
వాసు ఇంటూరిi
Theme music composer కళ్యాణీ మాలిక్
Opening theme "ఒరే ఆంజనేయ్లూ"
by కళ్యాణీ మాలిక్
మూల కేంద్రమైన దేశం భారతదేశం
వాస్తవ భాషలు తెలుగు
No. of seasons 03
ఎపిసోడ్ల సంఖ్య 313
నిర్మాణం
Executive నిర్మాతలు గున్నం ఊర్మిళ
ప్రదేశములు హైదరాబాద్ (filming location)
మొత్తం కాల వ్యవధి 20–22 minutes (per episode)
Production company(s) జస్ట్ యెల్లో మీడియా
పంపిణీదారులు జస్ట్ యెల్లో మీడియా
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్ జెమినీ టీవీ
చిత్ర రకం 480i
Original airing 2001, ఆదివారం 8:30pm
External links

http://justyellowmedia.com/amurutham Website

అమృతం ప్రసిద్ధిచెందిన ఒక హాస్యభరితమైన తెలుగు ధారావాహిక.

పాట[మార్చు]

అయ్యోలు హమ్మోలు ఇంతేనా బ్రతుకు హుహుహు ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హహహ

ఒరే ఆంజనేలు తెగ ఆయాస పడిపోకు చాలు

మనం ఈదుతున్నాం ఒక చంచాడు భవసాగరాలు

కరెంట్, రెంటు ఎట్సెట్రా మన కష్టాలు

నటీనటులు[మార్చు]

  • అమృతం - శివాజీ రాజా/నరేష్/హర్షవర్ధన్ - అమృతరావు ధారావాహికలో ప్రధాన పాత్ర. ఇతడు అమృత విలాస్ అనే హోటల్ నడుపుతాడు.
  • అంజి - గుండు హనుమంత రావు - ఆంజనేయ ప్రసాద్, అమృతరావు హోటల్ లో వంటవాడు మరియు భాగస్వామి.
  • సంజు - సంజీవిని, అమృతరావు భార్య.
  • శాంత - రాగిణి, శాంత అంజి భార్య.
  • అప్పాజీ - శివనారాయణ, ఇంటి యజమాని. ప్రతిరోజు అమృత విలాస్ లో భోజనాలు పలహారాలు చేస్తూ చిన్న చిన్న పొరపాట్లకు జరిమానా వేస్తుంటాడు.
  • సర్వం - ఇంటూరి వాసు సర్వేశ్వరన్, అమృత విలాస్ హోటల్ లో సర్వర్
  • పరంధామయ్య - దేవదాస్ కనకాల పరంధామయ్య అమృతరావు మామగారు.

అమృతం ధారావాహికల జాబితా[మార్చు]

Episode Title వీడియో లింక్
313 టాటా బై బై వీడుకోలు "Tata Bye Bye Veedukolu"
312 అన్-హ్యాపీ డేస్ 2వ భాగం "UN - Happy Days" Part 2
311 అన్-హ్యాపీ డేస్ "UN - Happy Days "
310 ప్రచారం మిథ్య "Pracharam Mithya"
309 దాగుడు మూతలు "Dagudu Moothalu"
308 బామ్మ కలాపం 2వ భాగం "Bamma Kalapam" Part 2
307 బామ్మ కలాపం "Bamma Kalapam"
306 దొంగ యమ 3వ భాగం "Donga Yama" Part 3
305 దొంగ యమ 2వ భాగం "Donga Yama" Part 2
304 దొంగ యమ "Donga Yama"
303 24 గంటల న్యూస్ "24 Gantala News"
302 బరువైన బలహీనత "Baruvina Balahinatha"
301 పెసర పవర్ "Pesara Power"
300 పన్ను భారం "Pannu Bharam"
299 ఈనాటి ఈబంధం ఏనాటిదో "Eenaati EeBandham Enatido"
298 అపహరణ "Appaharana"
297 కిచెన్ టు కమతం టు నరకం "Kitchen To Kamatham To Narakam"
296 దొంగల్లో దొంగ "Dongallo Donga"
295 బ్రతుకే ఒక సీరియల్ 3వ భాగం "Brathuke Oka Serial" Part 3
294 బ్రతుకే ఒక సీరియల్ 2వ భాగం "Brathuke Oka Serial" Part 2
293 బ్రతుకే ఒక సీరియల్ "Brathuke Oka Serial"
292 షూటింగ్ చేస్తాం "Shooting Cheystam"
291 ఆపరేషన్ విల్లాస్ "Operation Villas"
290 అందరూ సర్వర్లే "Andaru Sarvarle "
289 సర్వం సుందరం "Sarvam Sundaram"
288 భూత విలాస్ 3వ భాగం "Bootha Vilas" Part 3
287 భూత విలాస్ 2వ భాగం "Bootha Vilas" Part 2
286 భూత విలాస్ "Bootha Vilas"
285 ఇంటర్నేషనల్ సర్వం "International Sarvam"
284 పెసర్లు వార్డు "Pesarlu-Wardu"
283 అశోక వనం "Ashoka Vanam"
282 బెల్ట్ భాగవతం "Belt Bhagavatham"
281 చక్రవడ్డీ "Chakravaddi"
280 ఏప్రిల్ ఫూల్ "April Fool"
279 ఎన్నికల పరీక్ష 3వ భాగం "Ennikala Pariksha" Part 3
278 ఎన్నికల పరీక్ష 2వ భాగం "Ennikala Pariksha" Part 2
277 ఎన్నికల పరీక్ష "Ennikala Pariksha"
276 సంతకం చేస్తే పల్లు వ్రాలు "Santhakam Cheyste pallu Vralu"
275 సులభ సులోచనాలు "Sulabha Sulochanalu"
274 దివ్వి దివ్వి టివి టామ్ "Divvi Divvi TV Tom"
273 ఉచిత విహారం 2వ భాగం "Uchita Viharam" Part 2
272 ఉచిత విహారం "Uchita Viharam"
271 భీమ దీక్ష "Beema Deeksha"
270 వజ్రోత్సవం "Vajrostavam"
269 సరుకుల సందడి సద్దుమణిగింది "Sarukula Sandadi Saddumanigindi"
268 పిచ్చికి ఆఖరి అంతస్థు "Pichiki Akhari Anthasthu"
267 సంవత్సరం మారింది "Savathsaram Marindhi"
265 క్లీన్ బోల్డ్ "Clean Bold"
264 చెవిటి దొంగ "Cheviti Donga"
263 సారీ ఎక్స్ఛేంజ్ "Saree Exchange"
262 నోము పండింది "Nomu Pandendi"
261 గాన కోకిల "Gana Kokila"
260 5 = 50 = 0 "5 = 50 = 0"
259 హిందీ వైటర్ "Hindi Waiter"
258 లాడెన్ మాసం 2వ భాగం "Laden Masam" Part 2
257 లాడెన్ మాసం "Laden Masam"
256 రిమోట్ సంపాదన "Remote Sampadana"
255 గాలి ప్రయాణం 2వ భాగం "Gaali Prayanam" Part 2
254 గాలి ప్రయాణం "Gaali Prayanam"
253 ఒక పిజ్జా కథ 3వ భాగం "Oka Pizza Katha" Part 3
252 ఒక పిజ్జా కథ 2వ భాగం "Oka Pizza Katha" Part 2
251 ఒక పిజ్జా కథ "Oka Pizza Katha"
250 చవితి చలి మంటలు "Chavithi Chali Mantalu"
249 రేడియో బజ్జీ వెర్సస్ బ్రేకింగ్ న్యూస్ "Radio Bajji Vs Breking News"
248 రేడియో బజ్జీ వెర్సస్ బ్రేకింగ్ న్యూస్ "Radio Bajji Vs Breking News"
247 దోమకాటు కోడికి చేటు "Domakatu - Kodiki Chetu"
246 బట్లర్ బ్రహ్మచారి 2వ భాగం "Butler Brammachaari" Part 2
245 బట్లర్ బ్రహ్మచారి "Butler Brammachaari"
244 ఓనర్ వెర్సస్ మేజర్ "Owner vs Major"
243 ఇచ్చట మూత్రం పోయరాదు "Icchata Mootram poyaradu"
242 లక్కీ స్టోన్ "Lucky Stone"
241 నాన్న 3వ భాగం "Nanna" Part 3
240 నాన్న 2వ భాగం "Nanna" Part 2
239 నాన్న "Nanna"
238 రా బందువులు 3వ భాగం "Raa Banduvulu" Part 3
237 రా బందువులు 2వ భాగం "Raa Banduvulu" Part 2
236 రా బందువులు "Raa Banduvulu"
235 బంగారం దుకాణం 3వ భాగం "Bangaram Dukanam" Part 3
234 బంగారం దుకాణం 2వ భాగం "Bangaram Dukanam" Part 2
233 బంగారం దుకాణం "Bangaram Dukanam"
232 ఐస్ ఇడ్లీ సీసా దోశ "Ice Idly Sease Dosha"
231 తెలుగు నొప్పి "Telugu Noppi"
230 తెలుగు లెస్స "Telugu Lessa"
229 తెలుగు రాని నవమి "Telugu Raani Navami"
228 తేట తేట తెలుగులా "Teta Teta Telugu la"
227 శునక ప్రేమ సెప్టిక్ చేసింది "Shunaka Prema Septic Chesindi"
226 షో టైమ్ అయ్యిపోయింది "Show Time Ayyipoindi"
225 దాచే కొద్దీ దొంగల పాలు "Daache koddee Dongala Palu"
224 వి.ఐ.పి. కోడి "VIP Kodi"
223 నిద్రాహార దీక్ష "Nidraahara Diksha"
222 కదలన్ ది ప్రేమికుడు 2వ భాగం "KadalanThe Premikudu" Part 2
221 కదలన్ ది ప్రేమికుడు "KadalanThe Premikudu"
220 జీవితం x జాతకం = జైలు జీవితం "Jeetham x Jathakam = Jailu Jeevitham"
219 జెండా కింద కపిరాజు "Jenda Kinda Kapirajul"
218 రాంగ్ కాల్ "Wrong Call"
217 పతి-పడతి "Pathi-Padathi"
216 హ్యాపీ మూకీ ఇయర్ 2వ భాగం "Happy Mooki Year" Part 2
215 హ్యాపీ మూకీ ఇయర్ "Happy Mooki Year"
214 క్రిస్మస్ కానుక "Christmas Kanuka"
213 గజిని 3వ భాగం "Ghajini" Part 3
212 గజిని 2వ భాగం "Ghajini" Part 2
211 గజిని "Ghajini"
210 ఓనర్ పవర్ పారా హుషార్ "Owner Power Paara Hushar"
209 ఇల్లు ఇల్లు ఎక్కడున్నావ్ "Illu Illu Ekkadunnav"
208 పెళ్ళి పిలుపు మలుపు "Pelli Pilupu Malupu"
207 సహకార ఓటు దీపావళి కి అవుటు "Sahakara votu Dipawali ki Avutu"
206 పందెం కోడి బంధం వీడి పోయింది "Pandem Kodi Bandam Veedi Poyindhi"
205 ఓనర్+టెనెంట్ = టాయిలెట్ "Owner Tenent=Tolet"
204 ఫోన్ కొట్టు - సోది పెట్టు 2వ భాగం "Phone Kottu - Sodi Pettu " Part 2
203 ఫోన్ కొట్టు - సోది పెట్టు "Phone Kottu - Sodi Pettu"
202 మునిసిపల్ మామ పోలీస్ కి అల్లుడయ్యాడు "Muncipal Mama Police ki Alludayyadu"
201 అనుకోకుండా ఓహ్ 1 వ తేదీ " Anukokunda Oh 1 Va Thedi"
200 గుండ్రాయి "Gunndrayi"
199 సమ్మెట పోటు "Sammeta Potu"
198 వ్రతం రాతమార్చునా ? "Vratham ...Rathamarchuna ?"
197 రోగం ప్లస్ రోగం "Rogam Plus Rogam"
196 సుపరిచితుడు 2వ భాగం " Suparichitudu" Part 2
195 సుపరిచితుడు " Suparichitudu"
194 ఆషాడం లో షేడ్ మారింది "Ashadam lo Shade Marindi"
193 ఛాయా చిత్రం 2వ భాగం "Chaya Chithram" Part 2
192 భాయా చిత్రం "Chaya Chithram"
191 ఎ టీ జెడ్ 2వ భాగం "A Tea Z" Part 2
190 ఎ టీ జెడ్ "A Tea Z"
189 ఫైన్ ఆర్ట్ "Fine Art"
188 అనుకోకుండా ఒక ఫంక్షన్ "Anukokunda Oka Function"
187 ఆడమని నన్నడగవలెనా "Aadamani Nannadagavalena"
186 అజ్ఞాత వాసం 2వ భాగం "Agnatha Vasam" Part 2
185 అజ్ఞాత వాసం "Agnatha Vasam"
184 చిరు జీవితం ప్రేమ గీతం "Chiru Jeetham Prema Geetham"
183 పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు 3వ భాగం "Pillalu Etthukellevaru Challani vaaru" Part 3
182 పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు 2వ భాగం "Pillalu Etthukellevaru Challani vaaru" Part 2
181 పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు "Pillalu Etthukellevaru Challani vaaru" Part 1
180 స్నేహమేరా నా ప్రాణం "Snehame ra Na Pranam"
179 అల్లుడికి వాలుజెడ "Alludiki Valujada"
178 పెళ్ళాల పండగ "Pellala Pandaga"
177 ఓ స్త్రీ రేపు రా "O Sthree Repu Raa"
176 ప్రేమ పావురం 3వ భాగం " Prema Pavuram" Part 3
175 ప్రేమ పావురం 2వ భాగం " Prema Pavuram" Part 2
174 ప్రేమ పావురం " Prema Pavuram"
173 2 వరాలు - 4 రాళ్ళు " 2 Varalu - 4 Raallu"
172 ఒంటె, కోతి - ఓ ఇంటి ఓనర్ 2వ భాగం "Onte, Kothi - O Inti Owner" Part 2
171 ఒంటె, కోతి - ఓ ఇంటి ఓనర్ "Onte, Kothi - O Inti Owner"
170 మౌన సంగ్రామం 2వ భాగం "Mouna Sangramam" Part 2
169 మౌన సంగ్రామం "Mouna Sangramam"
168 "Gore Goddalithey"
167 అనుచిత పవర్ "Anuchitha Power"
166 ఎవరిది వారికే "Evaridi Varike"
165 కృష్ణార్జున విజయం "Krishnarjuna Vijayam"
164 నిశ్శబ్ద శుభాకాంక్షలు "Nishabda Shubhakankshalu"
163 కేక్ - మాస్ "CAKE - MASS"
162 ఎ ప్రదేశ్ "A Pradesh"
161 సోకొకడిది షాకొకడిది 2వ భాగం "Showkokadidi -Shakokadidi" Part 2
160 సోకొకడిది షాకొకడిది "Showkokadidi -Shakokadidi"
159 పురస్కారం "Puraskaram"
158 హెల్మెట్ కి బొప్పి కట్టింది "Helmet ki Boppi Kattindi"
157 బాలల దినోత్సవం "Balala Dinotsavam"
156 ఎరక్క పోయి వచ్చాను "Erakka Poyi Vachanu"
155 ఆట్ల తద్ది "Aatla Thaddi"
154 అపజయ దశమి "Apajayadasami"
153 క్షౌర సాగర మదనం "Kshoura Sagara Madanam"
152 సైయ్యా...? "Syeya....?"
151 దొంగలున్నారు జాగ్రత్త "Dongalunaru Jagratha"
150 మామా భల్లూకమా " Mama Bhalookama"
149 మనీ ప్రెషర్ మినీ గనేష్ " Money Pressure Mini Ganesh"
148 ప్రచారం హత్య "Pracharam Hathya"
147 పుష్కర్ ఘాటు "Pushkar Ghatu"
146 మహా వీర రక్త బంధం "Maha Veera Raktha Bandham"
145 వీర రక్త బంధం "Veera Raktha Bandham"
144 రక్త బంధం "Raktha Bandham"
143 బొమ్మ బాగుంది "Bomma Bagundi"
142 ముందడుగు వెనకడుగు "Mundadugu Venakadugu"
141 వెజ్జీ ట్రబుల్స్ 2వ భాగం "Veggie Troubles" Part 2
140 వెజ్జీ ట్రబుల్స్ "Veggie Troubles"
139 మైకం కమ్మింది "Maikam Kammindi"
138 బరువైన పందెం "Baruvaina Pandem"
137 పుష్పం - పత్రం "Pushpam-Pathram"
136 దొంగ కేమ్ "Donga.CAM"
135 పాన్ పరాకాష్ట 2వ భాగం "Pan Parakasta" Part 2
134 పాన్ పరాకాష్ట "Pan Parakasta"
133 పాఠశాల వయా చెరశాల "Patashala via Cherasala"
132 యాచక రాచకం "Yaachaka Raachakam"
131 పెళ్ళికళ వచ్చింది "Pellikala Vachindi"
130 జలాగ్ని "Jalagni"
129 సర్వర్స్ సుందరం 2వ భాగం " Servers Sundaram" Part 2
128 సెర్వర్స్ సుందరం " Servers Sundaram"
127 క్షణ క్షణం "Kshana Kshanam"
126 శెలవులే పరీక్ష "Shelavule Pareeksha"
125 శ్రీ రామ పంచమి "Sri Rama Panchami"
124 సమర్ సంగ్ కప్ "Samar Sung Cup"
123 టోటల్ 2వ భాగం "Total" Part 2
122 టోటల్ "Total"
121 వసంత కాకిలా "Vasantha Kakilaa"
120 కోడి దాటి సంవత్సరం "Kodi Dati Samvatsaram"
119 "Shividayam"
118 ప్రేమికుల దినం "Premikula Dinam"
117 ఇది కథ కాదు 2వ భాగం "Idi Katha Kadu" Part 2
116 ఇది కథ కాదు "Idi Katha Kadu"
115 రణతంత్ర దినోత్సవం "Ranathanthra Dinothsavam"
114 బ్రేక్ "Break"
113 పండగకు మామ వచ్చాడు "Pandagaku Mama Vachadu"
112 బేడ్ న్యూస్ "Bad News"
111 అప్పడుగువాడు రోగి 2వ భాగం "Appaduguvadu Rogi" Part 2
110 అప్పడుగువాడు రోగి "Appaduguvadu Rogi"
109 మళ్ళీ పెళ్ళి రోజు "Malli Pelli Roju"
108 కేట్ పులి ""CAT"Puli"
107 అతిథి వద్దో భవ 2వ భాగం "Athidi vaddo Bhava" Part 2
106 అతిథి వద్దో భవ "Athidi vaddo Bhava"
105 పెద్ద బాలల దినోత్సవం "Pedda Balala Dinotsavam"
104 టూ మెన్ వన్ బ్రెయిన్ 2వ భాగం "TWO MEN ONE BRAIN" Part 2
103 టూ మెన్ వన్ బ్రెయిన్ "TWO MEN ONE BRAIN"
102 దీపావళి ఆల్బమ్ "Deepavali Album"
101 ఏబంధులు "Ebandhulu"
100 "100" "100"
99 తోలు బొమ్మల కొలువు "Tolu Bommala Koluvu"
98 చెవుల పులి "Chevula Puli"
97 నోట్ మాట "Note Mata"
96 చోర్ డిలివరీ "Chore Delivery"
95 అంతులేని సంతకం "Anthuleni santhakam"
94 మనీ ప్రెషర్ మినీ గణేష్ " Money Pressure Mini Ganesh"
93 బరువు ప్రతిష్ట " Baruvu Prathishta"
92 అర్ధ రాత్రి స్వతంత్ర్యం వచ్చింది " Arda Raatri Swatantryam Vachindi"
91 బిడ్డొచ్చిన వేళ గొడ్డేస్తే " Biddochina Vela Goddesthe"
90 లాలి జొ లాలీ నో "Lali Jo Lali No"
89 నీ నూనె మోము నా కనులారా "Nee Nune Momu Na Kanulara "
88 వా పెట్టె " va pette"
87 మీసం పురుష లక్షణం "Meesam Purusha Lakshanam"
86 చికెన్ 65 03 " Chicken 65 03"
85 సర్వేజనా లిఖినో భవంతు "Sarvejana Likhino Bhavanthu"
84 అమృత గంగ "Amrutha Ganga"
83 "Rajanela"
82 చైనా తిరిగి దణ్ణం పెట్టు "China Tirege Dennam Pettu"
81 బోటును ముంచిన ఏంకర్ "Botunu Munchina Anchor"
80 ఐతే అవ్వకపోతే 2వ భాగం "Ithe Avvakapothe" Part 2
79 ఐతే అవ్వకపోతే "Ithe Avvakapothe"
78 పప్పు చేసిన అప్పు కార్డ్ "Pappu Chesina Appu Card"
77 రసం పిండిన లారీ "Rasam Pindena Lorry"
76 సెల్ టు సెల్ "Cell To Cell"
75 అకాల చక్రం "Akala Chakram"
74 చేతికి పంటి నొప్పి "Chetiki Panti Nopi"
73 ఎమ్ సెట్ "Em Cet"
72 పచ్చడైన ఉగాది "Pachadiena Ugadi"
71 అమ్మో మార్చి 23 "Amo March 23"
70 క్రికెట్ అయినమహా "Cricket Ienamaha"
69 వరల్డ్ కప్ "World Cup"
68 "Panchatarem" Part 2
67 "Panchatarem" Part 1
66 బేలంటైన్ "Balentine "
65 ముహూర్త బలం "Muhurta Balam"
64 హోటల్ కంటే గుడి పదిలం "Hotel Kante Gudi Padilam"
63 వారెవా యేమి ఫేస్ "Vareva Emi Face"
62 "Piss Vasam"
61 "Jalabhoomi Edupovidatha"
60 అయోమయ సభ "Ayomaya Sabha"
59 "Balle Titanic Lithe"
58 వీర బాస్ "Veera Boss"
57 టి.వి.లో దుకాణం "TV lo Dukanam"
56 అదృష్టం నోట్లో శని "Adrustam Notlo Shani"
55 కలిసి వుంటే కలదు సుఖం "Kalisi Unte Kaladu Sukam / Dukkam" Part 2
54 కలిసి వుంటే కలదు సుఖం / దుఃఖం "Kalisi Unte Kaladu Sukam / Dukkam" Part 1
53 అమృత అభయం "Amrutha Abhayam"
52 అమ్మా ! అనకొండమ్మా "Amma ! Anakondamma"
51 ధూపావళి "Dupavali"
50 పవర్ కప్ 3వ భాగం "Power Cup" Part 3
49 పవర్ కప్ 2వ భాగం "Power Cup" Part 2
48 పవర్ కప్ "Power Cup"
47 "Dhina Dhina Asruvulu Noorella Asuvulu" Part 2
46 "Dhina Dhina Asruvulu Noorella Asuvulu" Part 1
45 హోటలే కదా స్వర్గసీమ "Hotale Kada Swargasima"
44 చవితి చందమామ "Chavithi Chandamama"
43 అమ్మాయికి సన్నజాజి మామకు సంపంగి "Ammayiki Sannajaji Mamaku Sampanghi"
42 ఏక్షన్ 500 కట్ 50,000 "Action 500 Cut 50,000"
41 సర్వర్ సింధూరం "Sarver Sindhuram"
40 కోయ్ రాజా కోయ్ "Koy Raja Koy"
39 అమ్మో మమ్మీ "Ammo Mummy"
38 పలుకే బంగారమాయెలే "Paluke Bangara Maye Le"
37 సోకొకడిది షాకొకడిది "Shokokadidi - Shockokadidi"
36 ఆవేశం అమృతం ఆముదం "Avesham Amrutam Amudam"
35 కడుపు నొప్పి "Kadupe Noppi"
34 అమృత కలాశ్ "Amrutha Kalaash"
33 ఒక దెబ్బకు రెండు గొర్రెలు "Oka Debbaku Rendu Gorrelu"
32 ఆం సెట్ "Aam Set"
31 మతిపోయినచోట దొరుకుతుంది "Mathi Poyina Chota Doorukuthundhi"
30 సమర కట్ "Samara Cut"
29 గూఢచారి111111116 "Gudachari111111116"
28 నేటి కుక్కలే రేపటి పౌరులు "Neti Kukkaley Repati Pourulu"
27 ఆటో ఎటో "Auto Eto"
26 పేక మేడలు "Peka Medalu"
25 నిదానమే ప్రమాదము "Nidaname Pramadamu"
24 పరోపకారి పాపమన్న "Paropakari Papamanna"
23 వృద్ధ రామాయణం "Vrudda Ramayanam"
22 అసత్యాగ్రహం "Astahyagraham"
21 లీకాభిషేకం "Leakabishekam"
20 ఏప్రిల్ 1 విడుదల ఆగిపోయింది "April 1 Vidudala Aagipoyindi"
19 రంగు భంగం "Rangu Bangam"
18 ప్రకృతి వైద్య లీల "Prakruthi Vaidya Lila"
17 కుడి ఎడమైతే "Kudi Edamaithey"
16 ఉగ్ర వీణ "Ugraveena"
15 కళ్యాణ వీణ "Kalyana Veena"
14 టీవీటీవీటివ్వడం "TV TV Tivvadam"
13 కాకాస్త్రం "Kakastram"
12 ముదురు మనసులు "Muduru Manasulu"
11 ఇంటికి లైటర్ ఇంటాయనే "Intiki Lighter Intayane"
10 వాస్తు శిస్తు http://www.youtube.com/watch?v=97TQaFXYzzU
9 ముగ్గు గుమ్మ http://www.youtube.com/watch?v=8Q_RT1fTXMs
8 కారు గుద్దిన కాపురం http://www.youtube.com/watch?v=U5o06gSE-xU
7 ప్రకృతి - వికృతి http://www.youtube.com/watch?v=DO2TV5Gc1Qg
6 వైద్యో నారాయణో హరి http://www.youtube.com/watch?v=mjwmbjz8ZsI
5 నరుడా వానరుడా http://www.youtube.com/watch?v=tYRUAT7j7dQ
4 ఇందా గోవిందా http://www.youtube.com/watch?v=vraub_1HJRQ
3 భౌ సాగరం http://www.youtube.com/watch?v=m5vACpWQ8-0
2 హలో మై డియర్ రాంగ్ నంబర్ http://www.youtube.com/watch?v=qCDVAFndcW4
1 గో గృహప్రవేశం http://www.youtube.com/watch?v=8r1c0a8cL6s

బయటి లంకెలు[మార్చు]