అమ్మమ్మ

వికీపీడియా నుండి

తల్లి లేదా పిన్నికి తల్లిని అమ్మమ్మ అంటారు. ఉమ్మడి కుటుంబంలో అమ్మమ్మ పాత్ర గొప్పది. కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని తాతతో కలిసి నడపడం ఆమె బాధ్యత.

"http://te.wikipedia.org/w/index.php?title=అమ్మమ్మ&oldid=378088" నుండి వెలికితీశారు