అమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మాయి

అమ్మాయిని ఇంగ్లీషులో గర్ల్ (Girl) అంటారు. స్త్రీగా పుట్టిన బిడ్డను అమ్మాయి పుట్టింది అంటారు. పుట్టినప్పటి నుండి 12 నెలల వయసు వరకు శిశువుగా (Baby), 12 వ నెల నుండి 5 వ సంవత్సరం వచ్చే వరకు పిల్లలుగాను (Kids), 5 వ సంవత్సరం నుండి 12 సంవత్సరముల వయసు వరకు బాలిక (Girl) గాను, 12 వ సంవత్సరం నుండి 19 వ సంవత్సరంల వయసు వరకు యువతిగాను (Young Women) పిలవబడుతుంది. అమ్మాయికి పెళ్లయిన తరువాత ఆమెగా పిలవబడుతుంది అలాగే పెళ్ళి కాకుండా ఉండిపోయిన స్త్రీలను కూడా ఆమె అనవచ్చును. అమ్మాయి అనే పదాన్ని తరచుగా కుమార్తెకు పర్యాయపదంగా కూడా ఉపయోగిస్తారు.

శబ్దలక్షణం[మార్చు]

ఆంగ్లపదం గర్ల్ (girl) మొదటిసారి సా.శ. 1250, 1300 మధ్య మధ్య యుగాలలో కనిపించింది,, ఆంగ్లో సాక్సాన్ పదాలైన gerle, girle or gurle నుండి వచ్చింది. ఆంగ్లో సాక్సాన్ పదం gerela అర్థం దుస్తులు లేదా వస్త్రాలు, ఈ అంశాన్ని కొన్ని భావాలలో పర్యాయ పదంగా ఉపయోగించారని కూడా తెలుస్తోంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అమ్మాయి&oldid=4072412" నుండి వెలికితీశారు