అమ్రావతి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
అమ్రావతి లేదా ఉమ్రావతి - మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక జిల్లా మరియు పట్టణం. ఇది బీరారు ప్రాంతంలో ఉంది. దీని అసలు పేరు "ఉమరావతి". మహారాష్ట్రులు ఇలానే వ్రాస్తారు. అయితే ఆంగ్లంలో ఎవరో వ్రాసిన పొరపాటు వలన "Amaraoti" లేదా "అమరావతి" అవే పేరు వాడుకలోకి వచ్చింది.
వనరులు [మార్చు]
- ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము రెండవ భాగము - కొమర్రాజు వేంకట లక్ష్మణరావు సంపాదకత్వంలో - ప్రచురణ: 1934 లో కాశీనాధుని నాగేశ్వరరావు ద్వారా ఆంధ్రపత్రిక ప్రచురణగా వెలువడింది.
| మహారాష్ట్ర జిల్లాలు |
|---|
| అకోలా - అమ్రావతి - అహ్మద్ నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోదియా - చంద్రపూర్ - జలగావ్ - జల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాసిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బాంద్రా - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబయి - యావత్మల్ - రత్నగిరి - రాయఘడ్ - లాతూర్ - వార్ధా - వశీం - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి |