అమ్రేలి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(అమ్రేలి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అమ్రేలి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°36′0″N 71°12′0″E మార్చు
పటం

అమ్రేలి లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: અમરેલી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుంచి ఈ లోక్‌సభకు జరిగిన 14 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్, కాంగ్రెస్-ఐ కలిసి 8 సార్లు, భారతీయ జనతా పార్టీ 5 సార్లు విజయం సాధించగా ఒక్కసారి జనతాదళ్ గెలుపొందినది.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1957: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1962: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1967: జయాబెన్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1971: జీవ్‌రాజ్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1977: ద్వారకదాస్ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1980: నవీన్ చంద్ర రావని (కాంగ్రెస్-ఐ)
  • 1984: నవీన్ చంద్ర రావని (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: మనూభాయ్ కొటాడియా (జనతాదళ్)
  • 1991: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
  • 1996:దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
  • 1998: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
  • 1999: దిలీప్ సంఘాని (భారతీయ జనతా పార్టీ)
  • 2004: విర్జిభాయ్ థుమ్మర్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2009: నరన్‍భాయ్ కచాడియా (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]