అయోమయ నివృత్తి

వికీపీడియా నుండి

ఒక పదానికి అదే అర్ధం వచ్చే మరొక పదం ఉండవచ్చు లేక అనేక పదాలు ఉండవచ్చు. అలాగే ఒకే పదం రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలకు వేరు వేరు అర్ధాల నివ్వవచ్చు. ఒకే పదానికి ఉన్న వేరు వేరు అర్ధాలను నివృత్తి చేసుకొనుటను అయోమయ నివృత్తి అంటారు.

వికీపీడియా [మార్చు]

వికీపీడియాలో ఒకే అర్ధాన్నిచ్చే వ్యాసాలు ఉన్నప్పుడు ఈ పేజీలో నుండి సంబంధించిన వ్యాసాలకు దారిచూపుతారు.

ఇవి కూడా చూడండి [మార్చు]

చుక్క (అయోమయ నివృత్తి)