అరగొండ
అరగొండ, చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలానికి చెందిన గ్రామము. అరగొండ చిత్తూరు పట్టణము నుండి 20 కిలోమీటర్ల దూరములో ఉన్నది.
అరగొండ, పెద్ద పంచాయతీ. ఈ ఊరిలో రెండు బస్టాండులు, ఒక ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల, బాలబడి, ఒక ప్రవేటు నర్సింగు కళాశాల వున్నాయి.
ఇక్కడ ప్రదాన పంటలు మామిడి (mango) మరియు బెలం (jagerry). అరగొండ బెలం రాష్త్రం లొనే అనకాపల్లి తరవాత రొండొ స్తానం లో ఉంది.
అర్థగిరి (ఆంజనేయ స్వామి, పుష్కరిణి) ఈ ఊరికి దగ్గరలో ఉంది. అర్ధగిరి హనుమంతుడి గుడి చూడదగ్గ ప్రదేశం. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని అకశం లో వెళుతున్న సమయాన , ఆ పర్వతం లోని ఒక భాగం పడడం వలన ఆ ప్రాంతానికి అర్ధగిరి అని పేరు వచ్చింది. అది కాలక్రమేణా అర్ధకొండగా, అరగొండగా మారినది. శివుని గుడి, చిన్న గుడి (వినాయకస్వామి, సుబ్రమణ్యస్వామి, అయప్ప స్వామి, నవగ్రహములు, నెల్లి చెట్టు, నాగ దేవత), సత్యమ్మ, నాగుల రాళ్ళు, రాముల వారి గుడి, చర్చి, మసీదు మరియు సినిమా టాకీసు మొదలగునవి ఉన్నాయి.
వెలుపలి లింకులు [మార్చు]
|
|
|
|---|---|
| దిగువమాఘం · సరకల్లు · మల్లకుంట · మాధవరం · కట్టకిందపల్లె · గండుపల్లె · గోవిందరెడ్డిపల్లె · గురుకవారిపల్లె · చెర్లోపల్లె · ఈచనేరి · అరగొండ · పైమాఘం · ముత్తుకూరు · మటియం · ఎగువ తడకర · పల్లెచెరువు · కారకాంపల్లె · దిగువ తడకర · తవణంపల్లి · తవణంపల్లి పుత్తూరు · తెల్లగుండ్లపల్లె · ఉత్తర బ్రాహ్మణపల్లె · పుణ్యసముద్రం · పట్నం · నలిసెట్టిపల్లె · గళ్ళావాళ్ళవూరు · ద్వారకాపురం |