అరబ్ క్రైస్తవులు
వికీపీడియా నుండి
క్రైస్తవ మతమ్ ఎర్పడిన తొలినాళ్ళలొనె ఇరాక్ తదితర అరబ్ దెశాలలొ క్రైస్తవ మతము యొక్క వ్యాప్తి జరిగెను. ఇప్పుడు కూడా లెబనాన్ దెశములొ 39% వరకు అరబ్ క్రైస్తవుల జనాభా ఉన్నది.