Coordinates: 14°14′N 79°08′E / 14.24°N 79.13°E / 14.24; 79.13

అరవపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అరవపల్లె గ్రామం, వైఎస్ఆర్ జిల్లా నందలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

అరవపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
అరవపల్లె is located in Andhra Pradesh
అరవపల్లె
అరవపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°14′N 79°08′E / 14.24°N 79.13°E / 14.24; 79.13
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం నందలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ ముత్తుమారమ్మ తల్లి ఆలయం:- నందలూరు మండల కేంద్రంలోని అరవపల్లెలో వెలసిన ముత్తుమారమ్మ తల్లి జాతర, 2014, ఆగస్టు-9 నుండి 11 వరకు నిర్వహించెదరు. 9వ తేదీ శనివారం నాడు అమ్మవారి ఊరేగింపు ఉదయం 10 గంటలకు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి కుంకుమ, తీర్ధప్రసాదాలు అందజేసినారు. 10వ తేదీ ఆదివారం నాడు, అమ్మవారి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నందలూరు కన్యక చెరువుగట్టునగల ముత్తుమారమ్మ సోదరి అనంతపురమ్మను, ఆమె సోదరుడు పోతులరాజు ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసికొనివచ్చి అమ్మవారి జాతరను ప్రారంభించారు. గ్రామీణమహిళలు సాంప్రదాయ పద్ధతులతో అంబళ్ళను తలమీద పెట్టుకొని ఆలయానికి తీసికొనివచ్చి, దేవతకు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ముత్తుమారమ్మ మూలవిరాట్టును కన్నులపండువగా అలంకరించి పూజలు చేసారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, బారులుతీరి దర్శనం చేసుకున్నారు. 11వ తేదీ సోమవారం నాడు, పాలపూజ కార్యక్రమాలు నిర్వహించెదరు.

గ్రామ విశేషాలు[మార్చు]

తరువాత ఈమె 2013, డిసెంబరు-26 నుండి 28 వరకూ కలకత్తాలో జరిగిన 24వ జాతీయస్థాయి తైక్వాండో పోటీలలో 18 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా, జూనియర్ హెవీవెయిట్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి, బంగారు పతకం అందుకున్నది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అరవపల్లె&oldid=3688973" నుండి వెలికితీశారు