అరుంధతీ రాయ్

వికీపీడియా నుండి
అరుంధతీ రాయ్
Arundhati roy wti.jpg
వరల్డ్ ట్రిబ్యునల్ ఆన్ ఇరాక్ లో ప్రసంగిస్తున్నఅరుంధతీరాయ్ (2007).
జననం: {{{birth_date}}}
వృత్తి: నవలాకారిణి, వ్యాసకర్త
జాతీయత: Flag of భారత దేశం భారత్
రచనా కాలము: 1997-నేటి వరకు

సుజాన్నా అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ గా ప్రసిద్ధి, (జననం నవంబరు 24 1961) ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమెకు 1997 లో తన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కు బుకర్ ప్రైజు, మరియు 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడినది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు.

ఈమె మేఘాలయ లోని షిల్లాంగ్ లో జన్మించింది. [1] ఈమె తండ్రి బెంగాలీ మరియు తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమె తన బాల్యం కేరళలో గడిపారు. ఉన్నతవిద్య ఢిల్లీలో చేసారు. అక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డాకున్హాను కలిసారు.

రాయ్ తన రెండవ భర్త, సినీ నిర్మాత ప్రదీప్ కిషెన్ ను 1984లో కలిసారు, ఇతను నిర్మించిన అవార్డు పొందిన చిత్రం "మస్సీ సాహిబ్". ఈమె నవల "ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" వల్ల తన ఆర్థిక స్థితి మెరుగు పడింది. ఆ తరువాత ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్స్ లో 'ఏరోబిక్స్ క్లాసెస్' నడుపుతూ ఢిల్లీలోనే జీవిస్తున్నారు. ఈమె సమీప బంధువు ప్రణ్ణాయ్ రాయ్ ప్రసిద్ధ టీవీ ఆంకర్, NDTV లో ప్రధాన పాత్రధారిగా పనిచేస్తున్నాడు.[2] సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, "నర్మదా బచావో" ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన "ది గ్రేటర్ కామన్ గుడ్" రచన వివాదాస్పదంగా మారినది.

విషయ సూచిక

[మార్చు] అవార్డులు

  • లన్నాన్ ఫౌండేషన్ సాంస్కృతిక అవార్డు, తన రచన "ప్రపంచంలోని బలశాలి ప్రభుత్వాలు మరియు కార్పొరేషన్ ల వల్ల దౌర్భాగ్యాలు పొందిన సామాజిక సంఘాలు" కొరకు 2002 లో లభించింది.[5]

[మార్చు] గ్రంధాలు

[మార్చు] వ్యాసాలు, ప్రసంగాలు మరియు ఆర్టికల్స్

  • Insult and Injury in Afghanistan (MSNBC, 20 October 2001)
  • Instant Democracy (May 13, 2003)
  • "Come September" (September, 2002)

[మార్చు] మూలాలు

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

[మార్చు] రచనలు, ప్రసంగాలు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

[మార్చు] ఇతరములు

  • We, a political documentary about Roy's words. Available online.
  • Arundhati Roy denounces Indian democracy by Atul Cowshish
  • Carreira, Shirley de S. G.A representação da mulher em Shame, de Salman Rushdie, e O deus das pequenas coisas, de Arundathi Roy. In: MONTEIRO, Conceição & LIMA, Tereza M. de O. ed. Rio de Janeiro: Caetés, 2005

[మార్చు] సంతకము

ArundhatiRoy Autograph.jpg

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు