అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
(అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Governor Arunachal Pradesh
విధంHis Excellency
అధికారిక నివాసంRaj Bhavan; Itanagar
నియామకంPresident of India
కాల వ్యవధిFive Years
ప్రారంభ హోల్డర్Bhishma Narain Singh
నిర్మాణం20 ఫిబ్రవరి 1987; 37 సంవత్సరాల క్రితం (1987-02-20)
వెబ్‌సైటుhttp://arunachalgovernor.gov.in/

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నామమాత్రపు అధిపతి. భారత రాష్ట్రపతి ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. 16ఫిబ్రవరి 2023 నుండి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గవర్నర్‌గా భాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా[మార్చు]

# పేరు పదవీ ప్రారంభం పదవీ కాలం ముగింపు
1 భీష్మ నారాయణ సింగ్ 20 ఫిబ్రవరి 1987 18 మార్చి 1987
2 ఆర్.డి ప్రధాన్ 18 మార్చి 1987 16 మార్చి 1990
3 గోపాల్ సిన్హా 16 మార్చి 1990 8 మే 1990
4 దేవీదాస్ ఠాకూరు 8 మే 1990 16 మార్చి 1991
5 లోకనాథ్ మిస్రా 16 మార్చి 1991 25 మార్చి 1991
6 సురేంద్రనాథ్ ద్వివేదీ 25 మార్చి 1991 4 జూలై 1993
7 మధుకర్ డిగే 4 జూలై 1993 20 అక్టోబరు 1993
8 మాతా ప్రసాద్ 20 అక్టోబరు 1993 16 మే 1999
9 ఎస్. కె. సిన్హా 16 మే 1999 1 ఆగస్టు 1999
10 అరవింద్ దవే 1 ఆగస్టు 1999 12 జూన్ 2003
11 వి.సి.పాండే 12 జూన్ 2003 15 డిసెంబరు 2004
12 శీలేంద్ర కుమార్ సింగ్ 16 డిసెంబరు 2004 23 జసవరి 2007
ఎం.ఎం.జాకబ్ (Acting) 24 జసవరి 2007 6 ఏప్రిల్ 2007
కె.సత్యనారాయణన్ (Acting) 7 ఏప్రిల్ 2007 14 ఏప్రిల్ 2007
(12) శీలేంద్ర కుమార్ సింగ్ 15 ఏప్రిల్ 2007 3 సెప్టెంబరు 2007
కె.సత్యనారాయణన్ (Acting) 3 సెప్టెంబరు 2007 26 జసవరి 2008
13 జోగిందర్ జస్వంత్ సింగ్ 26 జసవరి 2008 28 మే 2013
14 నిర్భయ్ శర్మ 28 మే 2013 31 మే 2015
15 జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా 1 జూన్ 2015 9 జూలై 2016
16 తాతగత రాయ్ 10 జూలై 2016 12 ఆగస్టు 2016
(15) జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా 13 ఆగస్టు 2016 13 సెప్టెంబరు 2016
17 వి.షణ్ముగనాథన్ 14 సెప్టెంబరు 2016 27 జసవరి 2017 (resigned)
18 పద్మనాభ ఆచార్య [1] 28 జసవరి 2017 2 అక్టోబరు 2017
19 బి.డి.మిశ్రా [2][3] 3 అక్టోబరు 2017 15 ఫిబ్రవరి 2023
20 కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ 16 ఫిబ్రవరి 2023[4] ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. "President Mukherjee accepts V Shanmuganathan's resignation". The New Indian Express.
  2. Bureau, Delhi (30 సెప్టెంబరు 2017). "Profiles of new Governors of T.N., Assam, Bihar, Meghalaya and Arunachal Pradesh" – via www.thehindu.com.
  3. Nair, Arun, ed. (30 September 2017). "President Kovind Appoints 5 New Governors, Tamil Nadu Gets Its Own After A Year". NDTV.com. Retrieved 31 January 2020.
  4. The Hindu (16 February 2023). "Lt. Gen. Parnaik sworn-in as Arunachal Pradesh Governor". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.

ఇంకా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]