అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు
వికీపీడియా నుండి
భారత దేశం లో అరుణాచల్ ప్రదేశ్.
ఈ దిగువనీయబడిన పట్టికలో అరుణాచల్ ప్రదేశ్ రాస్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు, వారి కాలము సూచించబడినవి.
| # | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ | పదవీకాలం |
| 1 | ప్రేం ఖండు తుంగన్ | ఆగష్టు13 ,1975 | సెప్టెంబర్18 , 1979 | జనతా పార్టీ.1978 లో జరిగిన మొదటి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. | 1507 రోజులు |
| 2 | టోమో రిబా | సెప్టెంబర్18 , 1979 | నవంబర్ 3 , 1979 | పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ | 47 రోజులు |
| * | రాష్ట్రపతి పాలన | నవంబర్ 3 ,1979 | జనవరి18 , 1980 | *** | *** |
| 3 | గెగోంగ్ అపాంగ్ | జనవరి 18 , 1980 | జనవరి 19 , 1999 | కాంగ్రెస్, అరుణాచల్ కాంగ్రెస్ | 6940 రోజులు |
| 4 | ముకుట్ మిథి | జనవరి19 , 1999 | ఆగష్టు 3 , 2003 | అరుణాచల్ కాంగ్రెస్(మిథి), భారత జాతీయ కాంగ్రెస్ | 1658 రోజులు |
| 5 | గెగోంగ్ అపాంగ్(2వ సారి) | ఆగష్టు 3 , 2003 | ఏప్రిల్ 9 , 2007 | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ | 1346 రోజులు [మొత్తం 8286 రోజులు] |
| 6 | దోర్జీ ఖండు | ఏప్రిల్ 9 , 2007 | ఏప్రిల్ 30, 2011♠ | భారత జాతీయ కాంగ్రెస్ | 1483 రోజులు |
| 7 | జార్భం గామ్లిన్ | మే 5 , 2011 | అక్టోబర్ 31 , 2011 | భారత జాతీయ కాంగ్రెస్ | 180 రోజులు |
| 8 | నబం టుకి | నవంబర్ 1 , 2011 | కొనసాగుతున్నారు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| ♠ Died in office |
ఇంకా చూడండి [మార్చు]
మూలాలు వనరులు [మార్చు]
| Wikimedia Commons has media related to: Chief ministers of Arunachal Pradesh |