అలంకార మొక్క

వికీపీడియా నుండి
Ornamental Petunia plant.

అలంకార మొక్కలను అలంకార ప్రయోజనాల కొరకు పెంచుతారు, ఇవి అలంకారం కొరకు పెంచే మొక్కలు కాబట్టి వీటిని అలంకార మొక్కలు అంటారు. వీటిని అలంకరణ పూల కోసం మరియు ప్రదర్శన కోసం ఉద్యాన వనాలలో, దేవాలయలలో, విద్యాలయాలలో, ఇండ్లలో, ప్రకృతిదృశ్యం అందంగా కనపడేందుకు ఖాళీ ప్రదేశం ఉన్న అనేక రకాల ప్రదేశాలలో వీటిని పెంచుతారు. అలంకార మొక్కలను పెంచే విధానాన్ని పూల తోటల పెంపకం అంటారు, ఇది హార్టికల్చర్ విభాగంలో ఒక ప్రధాన శాఖగా ఉన్నది.

ఇవి కూడా చూడండి [మార్చు]

బయటి లింకులు [మార్చు]