అలాంజియేసి
వికీపీడియా నుండి
| అలాంజియేసి | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
అలాంజియేసి (Alangiaceae) పుష్పించే మొక్కలకు చెందిన ఒక చిన్న కుటుంబం. ఇది కార్నేసి (Cornaceae) కుటుంబానికి దగ్గర సంబంధం కలది.
దీనిలో ఒకే ఒక ప్రజాతి అలాంజియమ్ (Alangium), లో సుమారు 17 జాతుల మొక్కలున్నాయి.
The AGP II states that Alangiaceae is a synonym of Cornaceae (the Dogwood family), but still recognizes it as a nom. cons. ( = name to be retained)