అల్ప ఉమ్మనీరు
వికీపీడియా నుండి
| ICD-10 | O41.0 |
|---|---|
| ICD-9 | 658.0 |
| DiseasesDB | 9202 |
| eMedicine | radio/898 |
| MeSH | D016104 |
అల్ప ఉమ్మనీరు లేదా ఆలిగో హైడ్రామ్నియాస్ (Oligohydramnios) గర్భిణీ స్త్రీలలొ కనిపించే పరిస్థితి. ఈ స్థితిలో గర్భాశయంలో ఉమ్మనీరు తక్కువగా ఉంటుంది. దీనిని స్కానింగ్ ద్వారా సుళువుగా గుర్తించవచ్చును.
దీనికి వ్యతిరేక పరిస్థితిని అధిక ఉమ్మనీరు లేదా పాలీ హైడ్రామ్నియాస్ (Polyhydramnios) అంటారు.
వ్యాధి నిర్ధారణ [మార్చు]
అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో ఉమ్మనీరు సూచిక (Amniotic Fluid Index) 5 సెం.మీ. కన్నా తక్కువగా ఉంటుంది.