అల్లరి బుల్లోడు (1978 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లరి బుల్లోడు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.సి.శేఖర్
తారాగణం కృష్ణ,
జయప్రద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ మారుతి కంబైన్స్
భాష తెలుగు

అల్లరి బుల్లోడు 1978లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ కంబైన్స్ పతాకంపై ఎ. గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు జి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి

నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, చక్రవర్తి

సంగీతం: కె.చక్రవర్తి

సమర్పణ: ఎ.లక్ష్మీకుమార్

నిర్మాత: ఎ.గోపాలకృష్ణ

దర్శకుడు: జి.సె.శేఖర్

బ్యానర్: మారుతీ కంబైన్స్

పాటలు[మార్చు]

క్ర.సం. పాట గాయనీ గాయకులు గీతరచన
1 గోవింద గోవింద ఆలారే కృష్ణా ముకుందా పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
వేటూరి
2 నా పేరు పోలేరమ్మమతిలేని మంగమ్మశ్రుతిలేని పి.సుశీల,
ఎస్.జానకి
వేటూరి
3 పేదలకన్నా పేదవాళ్ళు ప్రేమపాశం లేని వాళ్ళు పి.సుశీల ఆత్రేయ
4 లేచిందిరా బుల్లోడా గొడుగు లేచింది అల్లరి బుల్లోడా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కె.చక్రవర్తి
వేటూరి
5 చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
వేటూరి
6 ఆకలేసి ఆడోస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
వేటూరి

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]