అల్లావుద్దీన్ అద్భుతదీపం
వికీపీడియా నుండి
| అల్లావుద్దీన్ అద్భుత దీపం (1957) | |
| దర్శకత్వం | టి.ఆర్.రఘునాధ్ |
|---|---|
| నిర్మాణం | యం.ఎల్.పతి |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు రాజ సులోచన, రేలంగి |
| సంగీతం | ఎస్. రాజేశ్వరరావు, ఎస్. హనుమంతరావు |
| నేపథ్య గానం | ఏ.ఎం. రాజా, పి. సుశీల, వి. సత్యారావు, స్వర్ణలత, జిక్కి, పి.బి. శ్రీనివాస్, కె. రాణి |
| గీతరచన | ఆరుద్ర |
| నిర్మాణ సంస్థ | జైశక్తి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అల్లావుద్దీన్ అద్భుతదీపం 1957 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ఒకేసారి తమిళంలో "అల్లావుద్దీన్ అర్పుత విళక్కుం" పేరుతోను మరియు హిందీలో "అల్లాడిన్ కా చిరాగ్" అనే పేరుతోను నిర్మించారు.
[మార్చు] నటీనటులు
- అక్కినేని నాగేశ్వరరావు - అల్లావుద్దీన్
- అంజలీదేవి - యాస్మిన్ బేగం, రాజకుమారి
- ఎస్.వి.రంగారావు - జాఫర్, మాంత్రికుడు
- టి.ఎస్.బాలయ్య
- రేలంగి వెంకట్రామయ్య - సయ్యద్
- రాజసులోచన - సితార, నాట్యకత్తె
[మార్చు] పాటలు
- అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల - పి.సుశీల, ఎ. ఎం. రాజా
- జమక్ జమక్ జమ జమక్ జమక్ జమ్మని ఆడండి జగాన - పి.సుశీల బృందం
- తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా నిజంగా లభించు - పిఠాపురం నాగేశ్వరరావు
- మనసంతా నీదిరా వలపంతా నీదిరా - పి.సుశీల
- నిన్ను వలచి ఎన్నెన్నో తలచి ఉన్నాను నేను - పి.సుశీల బృందం
- పిల్లాలంగడి పిల్లాలంగడి అందాల - వి.సత్యారావు, పి.సుశీల, స్వర్ణలత
- పిల్లాపిల్లా రా పెళ్ళిచేసుకో ఎలాగైనా పిల్లాదానా - పి.సుశీల
- సొగసరిదాననయ్య రంగేళి సింగారి - కె.రాణి, పి.బి.శ్రీనివాస్
- వచ్చాను నీకోసమే వగలు తెచ్చాను నీకోసమే - జిక్కి
- యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతు నీవు సాగితే - ఎ.పి. కోమల
[మార్చు] వనరులు
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
- ఘంటసాల గళామృతంలో అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమా పాటల వివరాలు.