Coordinates: 16°13′36″N 80°00′50″E / 16.226800°N 80.013910°E / 16.226800; 80.013910

అల్లూరివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అల్లూరివారిపాలెం పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

అల్లూరివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అల్లూరివారిపాలెం is located in Andhra Pradesh
అల్లూరివారిపాలెం
అల్లూరివారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°13′36″N 80°00′50″E / 16.226800°N 80.013910°E / 16.226800; 80.013910
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం నరసరావుపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522601
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన నల్లపాటి వెంకట్ ఇంజనీరింగు చదివి, అమెరికాలోని థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంటులో 2007 లో, ఎం.బి.ఏ.చదివి, ప్రస్తుతం, మొబైల్ ఆప్స్ లో అడుగు పెట్టి రాణించుచున్నాదు.

మూలాలు[మార్చు]