అల్లూరు (నెల్లూరు)

వికీపీడియా నుండి
  ?ఆల్లూరు మండలం
నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా పటములో ఆల్లూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో ఆల్లూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°41′N 80°03′E / 14.686062, 80.053511
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఆల్లూరు
జిల్లా(లు) నెల్లూరు
గ్రామాలు 14
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
52,990 (2001)
• 26630
• 26360
• 61.07
• 67.94
• 54.18


అల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. అల్లూరు గ్రామములో వరి పంట విస్తారంగా పండుతున్నందు వలన పంటల అల్లూరుగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. అల్లూరు దేవాలయాలకు ప్రసిద్ది, అల్లూరు గ్రామం మధ్యలో విష్ణు దేవాలయం ఉన్నది ఇది చోళరాజుల కాలము లొ నిర్మించినది.

అల్లూరులో చాలా ప్రసిద్ధిగాంచిన అల్లూరు పోలేరమ్మవారి దేవస్థానము కలదు. ప్రతి సంవత్సరము మొదట్లో రెండవ మంగళవారము అతి వైభవముగా గ్రామోత్సవం జరుగును.

అల్లురు విద్యకు కూడా ప్రసిద్ది చెందినది, రామక్రిష్ణా విద్యా సంస్థలు 1930 లొ స్థాపించారు. ఇవి ఇప్పుడు చుట్టుప్రక్కల 40 గ్రామాలకు విద్యను అందిస్తున్నవి. రామక్రిష్ణా డిగ్రీ కళాశాలను 1999 లొ స్థాపించారు. ఈ సంస్థలలొ చదివిన వాళ్ళ లొ చాలా గొప్పవారు కూడా వున్నారు, ఈ సంస్థలలొ చదివిన వాళ్ళు ఒక సంస్థను ఎర్పాటు చేశారు దానిపేరు RKCOSA (రామక్రిష్ణా కాలేజి ఓల్డ్ స్టుడెంట్స్ అసొసియేషన్). ఈ సంస్థతొ చదివిన కాలేజికి, పుట్టిన ఊరికి మంచి చేయాలనుకుంటున్నారు సంస్థ వెబ్ లింక్ [www.rkcosa.org]. ఈ సంస్థలకు తొడుగా చాలా ప్రాథమిక పాఠశాలలు కలవు. దస్త్రం:Http://en.wikipedia.org/wiki/File:AllurSchool2.jpg

విషయ సూచిక

[మార్చు] దేవాలయాలు

  • శివాలయం
  • పోలేరమ్మ గుడి
  • కలుగోలమ్మ దేవాలయాం
  • దసరా దేవాలయాం
  • కోదండ రామ దేవాలయము
  • సాయిబాబా గుడి
  • వినాయకుని గుడి
  • కన్యకాపరమేశ్వరి ఆలయం
  • వేణుగోపాలస్వామి దేవాలయాం
  • మారుతి ఆశ్రమము (అల్లూరుపేట)
  • మాతమ్మ దేవాలయం
  • చెన్నకేశవులస్వామి దేవాలయం
  • మహలక్ష్మి దేవాలయం(మాలక్షమ్మ ఆలయం,తూర్పు వీధి)
  • గంగమ

[మార్చు] గ్రామానికి చెందిన ప్రముఖులు

[మార్చు] గ్రామాలు

దస్త్రం:AllurSchool2.jpg
Ramakrishna Junior college, Allur

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు