అవిశ

వికీపీడియా నుండి
అవిశ
Starr 050518-1632 Sesbania grandiflora.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: Fabales
కుటుంబము: ఫాబేసి
ఉపకుటుంబము: Faboideae
Tribe: Robinieae
ప్రజాతి: సెస్బానియా
జాతి: సె. గ్రాండిఫ్లోరా
ద్వినామము
సెస్బానియా గ్రాండిఫ్లోరా
(కరోలస్ లిన్నేయస్) Poiret

అవిశ చిన్న వృక్షం. ఇది చిక్కుడు జాతికి చెందినది. దీని పుష్పాలను పూజకు ఉపయోగిస్తారు.

[మార్చు] ఉపయోగాలు

  • అవిశ ఆకు పిత్తాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. దీని కాయలు మంచి బలం, ఆకలిని కలిగిస్తాయి.
  • అవిశ ఆకులు, పూలు, కాయలు ఆహారంగా పులుసులు, వేపుడు చేసుకొని తింటారు.
  • అవిశ పూల రసం కళ్ళలో పిండితే చూపు స్పష్టంగా కనిపిస్తుంది.
  • బాగా పండిన కాయలు ఒంటి నొప్పికి, గడ్డలకు వైద్యానికి పనికివస్తాయి.
  • అవిశ పశువులకు ప్రత్యేకమైన దాణా.
  • అవిశ ఆకు మంచి విరేచన కారి.
  • అవిశ ఆకు ఒక ఆకు కూర.


అవిశ పువ్వులు.
"http://te.wikipedia.org/w/index.php?title=అవిశ&oldid=702924" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు