అవిశ
వికీపీడియా నుండి
(అవిసె నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| అవిశ | |||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||||
|
|||||||||||||||||||
|
|
|||||||||||||||||||
| సెస్బానియా గ్రాండిఫ్లోరా (కరోలస్ లిన్నేయస్) Poiret |
|||||||||||||||||||
|
|
అవిశ చిన్న వృక్షం. ఇది చిక్కుడు జాతికి చెందినది. దీని పుష్పాలను పూజకు ఉపయోగిస్తారు.
[మార్చు] ఉపయోగాలు
- అవిశ ఆకు పిత్తాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. దీని కాయలు మంచి బలం, ఆకలిని కలిగిస్తాయి.
- అవిశ ఆకులు, పూలు, కాయలు ఆహారంగా పులుసులు, వేపుడు చేసుకొని తింటారు.
- అవిశ పూల రసం కళ్ళలో పిండితే చూపు స్పష్టంగా కనిపిస్తుంది.
- బాగా పండిన కాయలు ఒంటి నొప్పికి, గడ్డలకు వైద్యానికి పనికివస్తాయి.
- అవిశ పశువులకు ప్రత్యేకమైన దాణా.
- అవిశ ఆకు మంచి విరేచన కారి.
- అవిశ ఆకు ఒక ఆకు కూర.